ఇప్పుడు ప్రపంచంలోని శత్రు దేశాలకు హడలుపుట్టించడానికి రష్యా సిద్దం అయ్యింది. సాంకేతిక పరంగా అన్ని రంగాల్లో ముందు ఉన్న రష్యా మరో వినూత్న ప్రయోగానికి సిద్దం అవుతుంది. ఒక్క బటన్ నొక్కితే చాలు ఫ్రాన్స్ వంటి దేశం మటాష్ అయిపోతుంది. అది జపాన్ దేశంలోని హిరోషిమా నగరంపై అమెరికా వేసిన అణుబాంబు