టీఆర్ఎస్ పార్టీలో పార్టీ జెండా మోసిన వారికి పెద్ద పెద్ద పదవులు కట్టబెడుతామని టీఆర్ఎస్ పార్టీ అధినేత ఆయన తనయుడు కేటీఆర్ ప్రకటించారు. పార్టీ జెండా మోస్తే సరిపోతుందా...? అతనికి ఒక ఎజెండా ఉండాల్సిన పనిలేదా...? అంటే సమాజం పై, సామాజిక పరిస్థితులపై, సామాన్యుల సమస్యలపై ఎలాంటి అవగాహన అక్కర్లేదా...? కేవలం పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ వారిని నిత్యం పొగిడితేనే పార్టీలో పదవులు కట్టబెడతారా...? నేటి కొత్త తరం రాజకీయాల్లో సభ్య సమాజం పై గురివింద గింజ అంతయినా అవగాహన లేని నేటి తరం రాజకీయ నాయకుల కు ఎలాంటి అర్హత ల