తెలుగు రాష్ట్రాల ఇంతమంది నల్ల కుబేరులున్నారా? భగవంతుడా! మావాళ్ళు ఇన్ని నేరాలు చేసి నల్లధనం మూట కట్టక పోతే ఏమౌతుంది. మొన్న కర్ణాటకలో గాలి జనార్ధనరెడ్డి కూతురు పెళ్ళికి 600 కోట్ల రూపాయలపైగా ఖర్చుబెట్టి భారత జాతి యావత్తూ బాంకులో సాధారణ ఖర్చులకు సొమ్ము తీసు కోవటానికి ఇంతింత అవస్థలు పడుతుంటే 100 కోట్ల రూపాయల కొత్త నోట్లు దొంగదారుల్లో సంపాదించి మార్పిడి చెసిన నేరగాడి నిజస్వరూపం బట్ట బయలైనా సిగ్గు లేకుండా బ్రతికేస్తున్నాడు.