జయలలిత మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. మేం ఆమెతో రాజకీయంగా పోరాటం చేశాం అంతేగానీ ఆమె మాకు శత్రువు కాదంటూ డీఎంకే జయ మరణం పట్ల స్పందించింది. వెయ్యి మంది నాయకులు పోటీగా నిలిచినా.. మీలాంటి యోధురాలికి సాటి రాగలరా? ఎన్నికల సమరాంగంలో మేం మిమ్మల్ని గొప్ప యోధురాలిగానే చూశాం..