కొత్త జిల్లాల ఏర్పాటైన తర్వాత..తొలిసారిగా సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటైన సీఎం క్యాంప్ కార్యాలయంలోని ప్రగతి భవన్లోసమావేశమై.. పరిపాలనపై పాఠాలు బోధించారు. జిల్లాల అభివృద్ధికి పలు సూచనలు చేసారు. నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ అంటూ దిశానిర్ధేశం చేసారు