Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 19, 2017 | Last Updated 8:56 pm IST

Menu &Sections

Search

చాందిని హత్యకేసు మిస్టరీ వీడింది..!

చాందిని హత్యకేసు మిస్టరీ వీడింది..!
చాందిని హత్యకేసు మిస్టరీ వీడింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హైదరాబాద్ లో కలకం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మొదటి నుంచి పోలీసులు అనుమానిస్తున్నట్లే ఆమెకు సన్నిహితంగా ఉన్న వారే  ఈ హత్య చేసి ఉంటారని చెబుతూ వచ్చారు.  హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అమ్మాయి చాందినీ జైన్ ను దారుణంగా హత్యకు గురైన విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.  ఈనెల 9వ తేదీ శనివారం సాయంత్రం ఫ్రెండ్స్ ను కలిసేందుకు మియాపూర్ దీప్తి శ్రీనగర్ లో ఉన్న ఇంటి నుంచి చాందినీ బయటకు వెళ్లిందని.. తర్వాత తిరిగి రాలేదని ఆమె కుటుంసభ్యులు చెప్పారు.  
chandni-jain-cctv-footage-hyderabad-murder-kishore
కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి సంగారెడ్డి జిల్లా పోలీసుల నుంచి మియాపూర్ పోలీసులకు వచ్చిన కాల్ తో … చాందినీని దారుణంగా హత్య చేసి చంపారని పోలీసులకు తెలిసింది. పటాన్ చెరు దగ్గర్లోని అమీన్ పూర్ గుట్టలలో చాందిని డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. మిస్సింగ్ కేసు ఇపుడు మర్డర్ కేసుగా మారింది. మియాపూర్ స్టేషన్, సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిసి ఈ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
chandni-jain-cctv-footage-hyderabad-murder-kishore
డెడ్ బాడీ పరిసరాలలో చాందినీ సెల్ పోన్, ఆమె బ్యాగ్, క్రెడిట్ కార్డు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.   దర్యాప్తు చేపట్టిన అధికారులు సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా షార్ట్ ధరించిన యువకుడితో కలిసి ఆమె ఆటోలో వెళ్లినట్టు బయటపడింది. దీంతో ఆమె స్నేహితులు పలువురిని విచారించిన పోలీసులు చివరికి చాందిని బాయ్‌ఫ్రెండ్ సాయికిరణే ఆమెను దారుణంగా హత్య చేసినట్టు తేలింది.  హత్యకు ముందు అత్యాచారం జరగలేదని చెప్పిన పోలీసులు మదీనాగూడలో నివాసముంటున్న సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.  


తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తుండడంతో భరించలేని సాయికిరణ్ ముందస్తు పథకం ప్రకారమే ఆమెను గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. 


chandni-jain-cctv-footage-hyderabad-murder-kishore
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కారులో తిప్పుతూ దారుణంగా అత్యాచారం చేశారు..!
తమిళ ‘అర్జున్ రెడ్డి’ గా బన్నీ విలన్..!
వైర్ లెస్ చార్జర్లు వస్తున్నాయ్..!
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాదాస్ పై చీటింగ్ కేసు నమోదు..!
అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్..!
నీలగిరి చికెన్ కుర్మా టేస్టు సూపర్
అందమైన కురులు నిగాయింపు కోసం ఇలా చేయండి..!
ఆ కార్టూన్ పై బాలీవుడ్ హీరో ఫైర్..!
'అక్కినేని ఆలోచనలు' పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవం
విద్యార్థిని భయపెట్టి ఎంత పనిచేశారో తెలుసా..!
అలనాటి నటి 'జమున కు 'నవరస కళావాణి' బిరుదు
అవన్నీ ఒట్టి పుకార్లు : ఎన్టీఆర్
నటి ఖుష్బూ ఆ కోరిక తీర్చుకుందట..!
ఆ పాత్ర చేయాలంటే.. భయంగా ఉంది : ఎన్టీఆర్
ఈ శృంగారభామ ఎవరో గుర్తు పట్టారా..!
అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా..కొన్ని నిజాలు చూద్దాం..!
‘" ఓం " అనేది ప్రణవ స్వరూపం, శబ్దమయం
ఆడవారి అందం కోసం  ‘బ్యూటీ’ సీక్రెట్స్
పప్పుధాన్యాల్లో ఎంతో శక్తి దాగి ఉంది..!!
వెరైటీ మసాలా టొమోటో పప్పు
మంచి కామెడీతో 'మహానుభావుడు' ట్రైలర్...!
మహేష్ ‘స్పైడర్’ సెన్సార్ రిపోర్ట్..!
ర్యాగింగ్ వ్యవహారంపై..నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం...!
ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న నయన్..!
డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ అక్కడే ఉందా..!
జై లవ కుశలో ఆ 15 నిమిషాలు హైలెట్..!
ఎంత డబ్బు ఇచ్చినా..రాత్రి పూట పనిచేయను..!
కామెడీ, హర్రర్ గా ‘నెక్ట్స్ నువ్వే’ ట్రైలర్ అదుర్స్..!
దారుణం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య..!
ఆస్తుల విక్రయం కేసులో విజయశాంతికి మద్రాసు హైకోర్టు నోటీసులు..!
ఆ వెలుగుతో బతుకంతా చీకటే
తనని పడక సుఖం కోసం ఎవ్వరూ అడగలేదట..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.