Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 12, 2017 | Last Updated 4:06 am IST

Menu &Sections

Search

బాలయ్య పై అసహనంతో ఉన్న తెలుగు దేశం నేతలు..!

బాలయ్య పై అసహనంతో ఉన్న తెలుగు దేశం నేతలు..!
బాలయ్య పై అసహనంతో ఉన్న తెలుగు దేశం నేతలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రెండు రోజుల క్రితం తన అభిమాని , టీడీపీ కార్యకర్త మీద నందమూరి బాలకృష్ణ చెయ్యి చేసుకున్న విషయం నేషనల్ మీడియా వరకూ వెళ్ళిన సంగతి తెలిసిందే. లోకల్ మీడియా సైలెంట్ గా ఉన్నా కూడా నేషనల్ ఛానల్ వారు బాలయ్య చేసిన పనిని హైలైట్  చేసి చూపించారు. ఫ్యాన్స్ మీద లేదా చుట్టుపక్కల ఉన్న పార్టీ వర్కర్ ల మీద బాలయ్య ఈ స్టైల్ లో చెయ్యి చేసుకోవడం అనేది కొత్త విషయం అసలే కాదు.
balakrishna-chandrababu-complaint
గత ఐదారేళ్ళు గా ముఖ్యంగా టీడీపీ నాయకత్వం లోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే అయిన  తరువాత ఆయన బయట ఆఫ్ స్క్రీన్ ప్రవర్తన చాలా దురుసుగా ఉంటోంది అంటూ మీడియా సైతం చెబుతోంది.
balakrishna-chandrababu-complaint
తాజాగా అనంతపురం జిల్లాలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ ఓ అభిమాని, టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ కొట్టినట్టు కనిపిస్తున్న వీడియో వైరల్ అయింది. పంచ్ డైలాగులు, ఫైట్స్ తో సినిమాల్లో తన అభిమానులను అలరించే బాలకృష్ణ, ఇలా తనపై అభిమానం చూపే వారిమీద సంయమనం కోల్పోయి చెయ్యి చేసుకోవడం పార్టీపై చెడు ప్రభావాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానిస్తున్న వారి సంఖ్య టీడీపీలో క్రమంగా పెరుగుతోంది.
balakrishna-chandrababu-complaint
దండ వెయ్యడానికి ప్రయత్నించిన వారినీ , సేల్ఫీ దిగడానికి వచ్చిన వారినీ , ఒక సామాన్యుడి గా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినవారి మీదా ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటి అంటూ టీడీపీ లోనే చర్చ నడుస్తోంది. తొందర లో చంద్రబాబు కి ఈ విషయం మీద తెలుగు తమ్ముళ్ళు కంప్లైంట్ కూడా చేసేలా కనిపిస్తున్నారు.


balakrishna-chandrababu-complaint
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రహ్మానందం కి ఇంతకంటే పెద్ద  అవమానం ఉండదు!
తెలుగు హీరో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్? ఆమె మాటల్లోనే బయటపడింది!
జగన్ కి ఎపట్టికైనా ఎర్త్ పెట్టేది జనసేనే !!
జనసేన లోకి రామ్ చరణ్ కి అనుమతి ఉంటుందా?
థాంక్యూ జగన్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మీద రెస్పాండ్ అయ్యావ్ అంటున్నారు ..
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి రియాక్ట్ ఆయన అల్లూ అరవింద్ !
2019 లో ఓడిపోతాను అని ఫిక్స్ అయిపోయిన పవన్ కళ్యాణ్ ?
భజన మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి ..
2019 ఎలక్షన్ లో సినిమా తారల జోరు !
వైకాపా కి ఎల్లో మీడియా తో పాటు గట్టి దెబ్బ వేసిన పవర్ స్టార్
జగన్ వెళ్ళాల్సిన స్థానాలే పవన్ కళ్యాణ్ టార్గెట్? పాదయాత్ర కి పోటీగా మూడు రోజుల యాత్ర.
తెలంగాణా లో చంద్రబాబు కి పాలాభిషేకం !
మంత్రి గారి ఫోన్ పోయింది ..
బీజేపీ-టీడీపీ విడిపోతాయి అనే ధీమా తో ఉన్న జగన్ !!
అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు రోజా గారు
మరొక్కసారి తన బుద్ధి చూపించిన ఎల్లో మీడియా
తెలంగాణా లో తెరాస వారసత్వ రాజకీయాలు మారుతున్నాయి, కొత్త కోణం బయట పడుతోంది!
ఉత్తమా కుమార్ - రేవంత్ రెడ్డి ల కి అప్పుడే కుర్చీలు సిద్దం చేసారు !!
జగన్ కి అనుభవం లేదు సరే, అప్పట్లో నీ అన్నని ఎలా గెలిపించమని అడిగావ్ పవన్?
పవన్ కళ్యాణ్ vs కత్తి మహేష్ మళ్ళీ కొత్త గొడవ .. మహేష్ మూర్ఖపు వైఖరే కారణం!
రాహుల్ గాంధీ చేస్తోంది మూర్ఖత్వమా? తెలివితేటలా?
About the author

Kranthi is an independent writer and campaigner.