Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 18, 2017 | Last Updated 2:32 am IST

Menu &Sections

Search

రాజకీయాల గురించే తేల్చకుండా మరొక విధంగా ఫాన్స్ ని ఇబ్బంది పెట్టిన కమల్ హాసన్ !

రాజకీయాల గురించే తేల్చకుండా మరొక విధంగా ఫాన్స్ ని ఇబ్బంది పెట్టిన కమల్ హాసన్ !
రాజకీయాల గురించే తేల్చకుండా మరొక విధంగా ఫాన్స్ ని ఇబ్బంది పెట్టిన కమల్ హాసన్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశ్వ నటుడు కమల్ హాసన్ పుట్టిన రోజు ఇవాళ. త్వరలో రాజకీయాలలోకి రాబోతున్న ఆయన ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా ఏదైనా విశేషమైన న్యూస్ ని జనాలకి అందిస్తారు ఏమో అనే ఉద్దేశ్యం లో ఉన్నారు అతని ఫాన్స్. తమిళ - తెలుగు ప్రజలతో పాటు నేషనల్ మీడియా సైతం ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ పార్టీ పేరు , ఇతర విషయాల ప్రకటన చేస్తారు అనే అనుకుంటున్నారు. ఐతే ఇప్పటి వరకూ అలాంటి ఇంఫోర్మేషన్ ఇవ్వలేదు కమల్ హాసన్.
kamalhassan-politics-fans
పైగా ఎప్పుడూ చేసుకునే పుట్టిన రోజు ని కూడా జరుపవద్దు అంటూ ఫాన్స్ కి పెద్ద బాంబ్ వేసాడు కమల్. రెండు మూడు వారాల నుంచీ తన పుట్టిన రోజు చేసుకోవద్దు అంటూ ఫాన్స్ కి గట్టిగా చెప్పడం మొదలు పెట్టాడు .. దీని మీద వారు ఒక్కసారిగా అసంతృప్తి లోకి వెళ్ళిపోయారు.
kamalhassan-politics-fans
ఎన్నో సంవత్సరాల నుంచీ తమ తలైవా పుట్టినరోజు కి పండగ చేసుకుంటున్న వారు ఇప్పటికిప్పుడు ఆపమంటే కాస్త ఇబ్బంది పడ్డారు  తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాలన్న ఆలోచనపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారందరికీ తన విన్నపం ఒకటేనని చెప్పారు.
kamalhassan-politics-fans
కేవలం పండగ వాతావరణం, వేడుకల కోసమే అయితే, ఒక రోజు ఆలస్యంగానైనే వాటిని జరుపుకోవచ్చని, అయితే, అనుకుంటున్న మార్పు రావాలంటే మాత్రం పద్ధితి ఇది కాదని, ముందుగా మనం మారి చూపాలని హితవు పలికారు.  కాగా, గత 40 సంవత్సరాల్లో 200కు పైగా సినిమాల్లో నటించి, ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్న ఆయన, యువరక్తానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు.


kamalhassan-politics-fans
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుణశేఖర్ కి ఆన్సర్ చెప్పు బాలయ్యా .. పెద్దమనిషి పోస్ట్ తీస్కో !
డైరెక్టర్ శంకర్ షాకింగ్ నిర్ణయం
బుచ్చయ్యా బీజేపీ లోకి వచ్చేయండి .. ఆఫర్ లు వస్తున్నాయి!
గుణశేఖర్ మీద కక్ష గట్టిన చంద్రబాబు  నాయుడు? అన్ని విషయాల్లో ఇంతే?
లోకేష్ - రాహుల్ పప్పులు కాదు అంటే జనం ఓకే చెప్పే ఛాన్స్ లేదు!
చంద్రబాబు ని కాపాడే పనిలో పడిన సుజనా చౌదరి, లేదంటే లెక్క మరోలా ఉండేది!
బాయ్స్ సినిమాలో ఆంటీ గుర్తుందా? ఆమె కొడుకు చూడండి ఎంత పని చేసాడో !!
నందీ అవార్డుల పై బండ్ల గణేష్ ఎంత మాట అన్నాడో తెలుసా..!
కేంద్రాన్ని చంద్రబాబు బద్నాం చెయ్యకుండా బాధ్యత తీసుకున్న పురందరేశ్వరి .. చంద్రబాబు మీద రివెంజ్!
రేవంత్ రెడ్డి తెలంగాణా పదవి కి గుజరాత్ ఎలక్షన్ తో లింక్ అయి ఉంది!
జగన్ వీలైనంత త్వరగా ప్రశాంత్ కిషోర్ ని వదిలించుకో .. నీ మంచికోసమే చెప్పేది!
కర్నూలు జిల్లా లో జగన్ కి కలిసి వస్తుందా..!
నలబై రోజుల్లో 100 వేడుకలు జరిగాయి, మర్చిపోలేని రోజులు - సమంత
మెహ్రీన్ నన్ను క్షమించు - సారీ చెప్పిన డైరెక్టర్, ఏం చేసాడు అసలేమైంది?
తెలంగాణా టీడీపీ కార్యకర్తలకి దిక్కూ మొక్కు ఎవరు?
సమంత 'లెగ్' కారణంగానే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రమాదం! ఎంతటి మూర్ఖపు మనుషులో చూసారా!
కెసిఆర్ - చంద్రబాబు పోలీసులకి ఫోన్ చేసి  నన్ను చంపేయమని చెప్పారు .. సంచలన సూసైడ్ నోట్
నిమ్మకూరు లో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ .. వద్దని వెనక్కి పంపేసిన గ్రామస్తులు .. !
బోటు ప్రమాదం ఘటన లో తొలి వేటు పడింది !!
మీడియా సపోర్ట్ లేకుండా జేయేసి పార్టీ కి భవిష్యత్తు ఉంటుందా అసలు?
About the author

Kranthi is an independent writer and campaigner.