దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో తెలుగు వారు అందరు ఉగాది వేడుకలను ఆదివారం, మార్చి30న, ఘనంగా జరుపుకొన్నారు. స్థానికంగా క్యుంగ్ హీ విశ్వవిద్యాయంలోని సభవేదికపై పెద్దలు, పిల్ల పాపలు అందరు వివిధ కార్యక్రమాలలో పాలు పంచుకొన్నారు. రోజంతా సాగిన ఈ వేడుకలలో పూజ, పంచాంగ శ్రవణం పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్, skits, పాటలు, నృత్యాలతో చాలా అనందంగా గడిపారు. ఈ వేడుకలను దక్షిణ కొరియా తెలుగు సంఘము (Telugu Association of South Korea - TASK) నిర్వహించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: