* ప్రాణహిత –చేవెళ్ల కు జాతీయ హోదా కల్పిస్తాం. అనేక సంఘర్షణల తర్వాత తెలంగాణ కల సాకారమైంది. లోక్ సభ, రాజ్య సభ లో తెలంగాణ టీడీపీ వ్యతిరేకించింది, తెలంగాణ ఇవ్వాలన్నది కాంగ్రెస్ సంకల్పం. తెలంగాణ అభివృద్దికి ప్రత్యేక దృష్టి పెడతాం. టీఆర్ ఎస్ పుట్టకముందే కాంగ్రెస్ తెలంగాణకు మద్దతిచ్చింది. తెలంగాణ బిల్లు కోసం టీఆర్ఎస్ చేసిందేమీ లేదు. చివరి క్షణం వరకు తెలంగాణ ఏర్పాటుకు అడ్డు పడ్డారు: సోనియా గాంధీ * అనంతపురం : నామినేషన్ తో 34 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన బాలకృష్ణ . రూ. 170కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్న బాలకృష్ణ . హిందూపురం రూరల్ పరిధిలోని తెలుగు తల్లి చౌరస్తా వద్ద బాలయ్య రోడ్ షో * ఏపీలో 24 మంది అభ్యర్థులతో లోక్ సత్తా తుది జాబితా * కేంద్ర ప్రభుత్వ అడ్వైజరీ కమిటీకి ఏపీ ఐపీఎస్ అధికారల సంఘం వినతి. అడ్వైజరీ కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హా కు వినతి పత్రమిచ్చిన ప్రతినిధులు. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై గైడ్ లైన్స్ నేపథ్యం. ఐపీఎస్ అధికారులకు ఆప్షన్లు ఉండాల్సిందే అన్న ప్రతినిధులు * హిందూ పురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్. అవకాశమొస్తే సీఎం పదవిని స్వీకరిస్తా : బాలకృష్ణ * హకీంపేట లో సోనియా, దిగ్విజయ్ తో చిరంజీవి భేటీ. పెండింగ్ నియోజక వర్గాల అభ్యర్థుల పై చర్చ సీమాంధ్రలో ప్రచారం జరిగిన తీరుపై వివరాలు అందించిన చిరంజీవి * కరీంనగర్ సోనియా సభకు ముమ్మరంగా ఏర్పాట్లు. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పొన్నాల. మధ్యాహ్నాం 3 గంటల తర్వాత కరీంనగర్ చేరుకోనున్న సోనియాగాంధీ  * అనంతపురం : ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా నామినేషన్, పెనుగొండ ఆర్డీవో ఆఫీసులో నిమినేషన్ దాఖలు  * హైదరాబాద్ లో వెలుగు చూసిన మరో కిడ్నీ రాకెట్. ఉద్యోగాల పేరిట యువతను విదేశాలకు తీసుకు వెళ్తున్న మాఫియా సింగపూర్, కొలంబోకు తీసుకెళ్లి కిడ్నీలను తీస్తున్న మాఫియా. మాఫియా దురాగతాలకు కొలంబోలో యువకుడు దినేష్ మృతి. సీసీఎస్ లో దినేష్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీస్ వారు ఎంక్వేయిరీ మొదలు పెట్టారు. * ఏపీలో జేఎస్పీ, సీపీఎం మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు. మరి కాసేపట్లో ప్రకటించనున్న కిరణ్, మధు  * మెదక్ : ఆంధ్రా డబ్బుకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక పొత్తుల కోసం టీడీపీ పాకులాడింది. చంద్రబాబు బొమ్మ చూస్తే బీజేపీకి కూడా ఓట్లు పడవు : హరీష్ రావు  * చంద్రబాబును టికెట్ అడగలేదన్నది అసత్య ప్రచారం. పెనమలూరు ఇవ్వాలని పాదయాత్ర సందర్భంగానే అడిగాను హిందూపురం కావాలని పోలిట్ బ్యూరోలో మరోసారి కోరా సొంత జిల్లాలో ఒక స్థానం ఇస్తారని ఆశపడ్డా : హరికృష్ణ

మరింత సమాచారం తెలుసుకోండి: