పవన్ ప్రశ్నించడం మొదలు పెటరా అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీవీ 9 ఏబీఎన్ చానళ్ల ప్రసారాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనిపై చాలా రోజులుగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జర్నలిస్టు సంఘాలు తెలంగాణ రాజధాని హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీకీ పవన్ కూడా మద్దతు తెలిపరు పవన్ తెలంగాణ రాష్ట్రం నుండి ప్రశ్నించడం ప్రారంభించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ సార్వత్రిక ఎన్నికలో టీడీపీ బీజేపీల తరఫున ఆయన  ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణలో పర్యటించారు. టీడీపీ బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ అప్పుడే టీడీపీ బీజేపీలు అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలు తప్పులు చేసినా తాను ప్రశ్నిస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు పవన్ రాజకీయాలతో బిజీగా గడిపారు. నెల తర్వాత మలి సినిమాల పైన దృష్టి సారించారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసే అవకాశాలున్నాయి. అని తెలిపరు. ఎన్నికలకు ముందు ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ తెలంగాణ నుండి దానిని ప్రారంభించారని అంటున్నారు. యూపిఏ హయాంలో ఆర్థికవ్యవస్థ దారుణంగా తయారయిందని దానిని గాడిలో పెట్టేందుకేనని చెప్పారు. ప్రధాని మోడీ కూడా కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ దేశం కోసం కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పారు. ఒకటి రెండేళ్లు తనను తిట్టుకున్నప్పటీకీ ఆ తర్వాత మెచ్చుకుంటారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: