మొరీ కార్డు, పెన్ డ్రైవ్ ల కంపెనీ శాండ్ డిస్క్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే మెమొరీ కార్డ్ మార్కెట్లో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ కంపెనీ ఈ కంపెనీ ఎక్కువ కెపాసిటీ ఉన్న మెమొరీ కార్డ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. కెమెరాల్లో ఉపయోగించే ఈ కార్డును మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ మెమొరీ కార్డును రూ. 51,990 లకు అందించనుంది. దీని డేటా ట్రాన్స్ ఫర్ 90 mbps గా ఉంటుందని చెప్తున్నారు. వీడియో క్లారిటీ కూడా బాగుంటుందని, ఇండస్ట్రీ ప్రొఫిషనల్స్ రిక్వైర్ మెంట్ కోసం దీన్ని క్రియేట్ చేశామని వారు చెప్తున్నారు. దీంతో పాటు మొబైల్ ఫోన్ల కోసం 64 జీబీ మెమొరీ కార్డును కూడా రిలీజ్ చేశారు. దీన్ని రూ.9,700లకే అందిస్తుంది శాండ్ డిస్క్. 11 ఏళ్లలో వేయి రెట్ల స్టోరేజ్ కల్గిన మెమొరీ కార్డులను క్రియేట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 512 ఎంబీ నుంచి 512 జీబీ వరకూ శాండ్ డిస్క్ కంపెనీ క్రియేట్ చేసిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: