తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు నాలుగేళ్ల శిక్షను కోర్టు ఖరారు చేసినట్లు ప్రకటించింది.ఆదాయానికి మించిన కేసులో జయలలితకు ఎంత శిక్ష పడుతుందనే ఉత్కంఠ ఏర్పడిన నేపద్యంలో నాలుగేళ్ల శిక్ష విధించినట్లు సమాచారం వస్తోంది. అయితే జయలలిత న్యాయవాదులు ఇంత శిక్ష ఖరారు చేయడాన్ని అభ్యంతరం చెబుతున్నారు.కాగా జయలలిత తో పాటు కేసులో ఉన్న శశికళ ఏదైనా తప్పు ఉంటే తనదని, తనకు శిక్ష వేయండని, జయలలితకు కాదని కోర్టులో చెప్పినట్లు సమాచారం.నాలుగేళ్ల శిక్ష పడితే జయలలిత పదవులకు కూడా అనర్హతకు గురి అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: