సీఎం కేసీఆర్ కేబినెట్ లో కొత్త మంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురికి శాఖలు కేటాయించినట్లు సమాచారం. మంత్రులు వారి శాఖలు : 1) జూపల్లి కృష్ణారావు - పరిశ్రమలు 2) తుమ్మల నాగేశ్వరరావు - రోడ్డు భవనాల శాఖ 3) సి.లక్ష్మారెడ్డి - విద్యుత్ శాఖ 4) తలసాని శ్రీనివాసయాదవ్ - పర్యాటక శాఖ 5) ఎ.ఇంద్రకరణ్ రెడ్డి - గృహనిర్మాణం శాఖ 6) ఏ. చందూలాల్ : సంక్షేమ శాఖ

మరింత సమాచారం తెలుసుకోండి: