నవ్యాంద్ర రాజధాని విజయవాడ నగరంలో తెలుగుతమ్ముళ్ళమద్యచిచ్చురేగిసింది. ఆరునెలలుగా జరుగుతున్న అంతర్గత పోరుకు మంత్రి నారయణ సాక్షిగా బెజవాడ వేదికగా మారింది. కృష్టా జిల్లా తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది .మంత్రివర్గంలో జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవినేని పై అసమ్మతి గళం విప్పేందుకు తెలుగు దేశం నాయకులు సిద్దమయ్యారు. విజయవాడ నగరంలో జరిగిన ఒక అధికా రిక కార్యక్రమంలో మంత్రి పై స్దానిక పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని బిహ రంగ విమర్శలు చేశారు. జిల్లాలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు .పార్టీ కార్యక్రమాలలో మిగతా నాయకులను పట్టించుకోకుండా మంత్రి ఒంటెత్తు పోకడలకు పోతున్నారని ఆరోపించారు. గడిచిన ఆరునెలలలో అభివృద్ది పరం గా విజయవాడకు ఏవిదమైనా ప్రగతిని చూపించకపోక ప్రతి శాఖలో మంత్రి కల్పించుకుంటున్నారని బహిరంగ విమర్శలు చేశారు. ఈఆరునెలల నుండి తను అనుభవించిన పరిస్దితిని బెజవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేనినాని భహి ర్గతంచేశారు.నగరంలోని కనీసం ప్రజా ప్రతినిదులను సంప్రదించకుండా 8కోట్లు రూపాయలతో నిర్మించిన ట్రిట్‌ మేంట్‌ ప్రాంట్‌ ఏందుకు పనికొస్తుం దని ఏంపీ నాని ఆరోపించారు. కనీసం ఇలాంటి పనులు చేపట్టేముందు కనీ సం కమీషనర్‌ ప్రజా ప్రతినిదులను సంప్రదించకుండా చేయడమేమిటని కేశి నేని మండిపడ్డారు. మురుగు నీటిని శ్రుద్దిచేసి పంటకాలువలో పంపుతున్నారని కేశినేనినాని ఆగ్రహంవ్యక్తంచేశారు. మీరు అదికారులతో చర్చించి నిర్ణయాలుతీ సుకొవడంకాదు. కనీసం ప్రజాప్రతినీదులను సమావేశపరిచి ఆభివృద్ది పనులు చేపట్టాలని అన్నారు. ఇదీ మనం పుట్టి ఊరు మనం ఆభివృద్ది చేసుకొవలి ఏవరో బయట నుండివచ్చినవారు ఏఒక్కరుకు ఈ ఊరిపై ప్రేమ అప్యాయత ఉండదని ఉమాను అదికారులను చమత్కరించారు .కేశినేని అదికారులను టార్గేట్‌ చేయడం వేనుక చాలా కారణాలు ఉన్నాయి .మొదటినుండి మంత్రి దేవినేని ఉమా నానికి కంటిలో నలుసులాగే ప్రవర్తిస్తున్నాడనే స్దానికులవాదన. ఇదీలా ఉండగా ఎన్నికలకు ముందే నానిని బెజవాడ ఎంపి ఆభ్యర్దిగా ప్రకటించ డంతో అప్పటినుండి నాని పార్టీఆద్యక్షుడు చేసిన పాదయాత్రలో నానితో దేవినే ని ఉమా ఏంతో పార్టీకి ఖర్చు చేయించి చివరకు ఎన్నికల సమయంలో నానికి ఇవ్వవలసిన భిఫారం విషయంలో ఎంతో గందరగోళని సృష్టించి చివరకు నాని తన మద్దతుదారుడైనా సుజనా చౌదరి ద్వారా నాని చివరి నిమిషంలో భిఫారం తెచ్చుకున్నారు. ఎన్నికలల్లో గెలుపోందిన కూడ చివరకు స్దానిక పదవులలో కూడ తనకు కంటిలో నలుసులాగా ప్రతిపనీలోను అడ్డుతగులుతూ వచ్చారనే వాదన వినిపిస్తుంది. చివరకు జడ్‌పిచైర్మన్‌ .మేయర్‌ ఎంపి కల్లలో కూడ ఇదేప రిస్దితఇని ఆరోపిస్తున్నారు.మేయర్‌గా నాని ఆభ్యర్ది కోనేరుశ్రీదర్‌ పీఠందక్కిం చుకున్న చివరకు కమీషనర్‌ నుండి అదికారులనుండి మాత్రం మేయర్‌కు సరైన స్పందన రావడంలేదని ఆరోపిస్తున్నారు .కార్పొరేషన్‌లో చేపట్టేపనులలో కమీషనర్‌ దే పైచేయిగా మారింది.ఇదీలా ఉండగా ఎంపి నాని ఆఫీసువద్ద భూవి దంలో తన అనుచరులతో సరిహద్దుతగదా రావడంతో పోలిసులు నాని అనుచ రులపై కేసులు నమోదు చేశారు. అప్పటినుండి కేశినేని పోలిసుల తీరును ఎండకడుతున్నారు.ఇక్కడ పనిచేస్తున్న పోలిస్‌ కమీషనర్‌ చేస్తున్నతీరు ఎక్కడ లేనివిదంగా కాశ్మీర్‌.ముంబాయి.కలకత్తాలలోలేనివిదంగా ఆ కమీషనర్‌ నైట్‌ డామినేషన్‌అని సరికొత్తఅంశలకు ఉత్తమిస్తున్నారని మండిపడ్డారు మన బెజవాడ ప్రాంతములో కంట్రోల్‌ లేదా ఈఆదికారి లేకముందు అని ప్రశ్నించా రు.రానురాను నగరంలో అదికారుల సహాయనిరకరణ పోలిసులు సరైన స్దానంఇవ్వకపోవడంతో మంత్రి నారయణముందు తన ఆభిప్రాయాని తెలియ జేశారు.దీనికి తోడు జిల్లా కలెక్టర్‌. జెసి .కూడ తన కార్యలయంనుండి ఏలాంటి పైల్‌ వెళ్ళిన పట్టించుకొవడంలేదనేదివారి ఆరోపణ. సూటిగా మంత్రి నారయణ సమక్షంలోనే తన ఆభిప్రాయని కుండభదలుకొట్టినట్లుగా మంత్రి ఉమాను ఉద్దేశించి జిల్లామంత్రికూడ తనకుఅదికారం ఉందనితను మాత్రం ఏక పక్షనిర్ణయాలుతీసుకొనకుండా అందరి ప్రజప్రతినిదులను కలసి ప్రయా ణించాని నానికి సూచించారు.మంత్రి ఉమామహేశ్వరారవు కూడ ఇతర ప్రజా ప్రతినిదులకు ప్రాధాన్యం ఇవ్వకుండా అదికారులను చె ప్పుచేతల్లో పెట్టుకొని తన ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నారని అన్నారు. మంత్రే అదికారులకు . ప్రజాప్రతినిదులకు మద్య సమన్వయం చేయక పోతే ఎలాగని నిలదీశారు. ప్రజలు ఎన్నోఅశలతో తమను కూడ ఎన్నుకున్నారని .కార్పొరేషన్‌ను టిడిపికి అప్పగించారని .అయితే మంత్రి అదికారుల చర్యలవల్ల తాను మేయర్‌ అభివృద్ది చేయలేక పోతున్నా మని అన్నారు .విజయవాడ తమదని. తమకూ నగరాన్ని అభివృద్ది చేయాలన్న తపన ఉందన్నారు.అధికారులు సహకరించకపోతే మంత్రి వారిని అదుపు చేయాల్సిఉండగా అయన వారి బాటలోనే నడుస్తుండడం శోచనీయమన్నారు.ఈ పరిస్దితిని ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే రానున్న రోజుల్లో పరిస్దితులు మరింతదిగజారుతాయని ఎంపి హెచ్చరించారు.అదికారులు ఇవిదంగా చేయడంతో దీనివల్ల ప్రభుత్వనికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. మంత్రుల సమక్షంలో ఎంపి సభాముఖంగా చేసిన ఈవిమర్శలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: