భార్యాభర్తల దాంపత్య జీవితంలో రతి క్రీడ అనేది మధురానుభుతికి సంబంధించినది. వివాహానంతరం మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. నిత్యం రతిలో ఉపయోగించే భంగిమలు ఎన్ని ఉన్నా కొత్త భంగిమలు ప్రయత్నిస్తేనే రతిలో ఆనందం. ఆరోగ్యం. కొంత మంది స్ర్తీలు, ఎక్కువ మంది పురుషులు ఇష్టపడే భంగిమలు చాలా రకాలుగు ఉంటాయి.

స్త్రీ తల వెంట్రుకలను గుర్రం కళ్లెం పట్టుకుని స్వారీ చేస్తున్నట్లు ఈ చర్య ఉంటుంది. దీని ద్వారా మహిళ కదలికను పురుషుడు నియంత్రిస్తాడు.. ఈ భంగిమలో రతి క్రీడను ఏ స్థలంలోనైనా సాగించవచ్చు. పడకగదిలో, స్నానాల గదిలో, స్విమ్మింగ్ పూల్‌లో, కుర్చీపై లేదా బాల్కనీలో ఈ భంగిమలో రతి క్రీడ జరపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రయత్నించండి. భార్యాభర్తలు తమ తమ బాహ్య సౌందర్యాలను తిలకించకుండానే మైధునాన్ని కొనసాగించడం, దీనిని శారీరక అవసరాన్ని తీర్చే ఒక తప్పనిసరి చర్యగా మారిపోవడం జరిగింది. భార్యాభర్తలు మానసికంగా దగ్గర కావడానికి ఎంత ఒద్దిక అవసరమో శారీరకంగా మరింత గాఢంగా హత్తుకుపోవడానికి ఇరువురి శారీరక సౌందర్యాల రసాస్వదన కూడా అంతే అవసరం.

ఎందుకంటే వారి మనోభావాలు, ప్రతిస్పందనలు వారి శరీరాల కదలికల ద్వారా, భంగిమలద్వారా ప్రస్ఫుటితమవుతాయి. అందుచేత చీకటిలో దగ్గరయితే శరీరం ద్వా రా కమ్యూనికేట్‌ అయ్యే అనేక విషయాలు, అంతులేని భావావేశాలు ఒకరికొకరు వీక్షించి తెలుసుకునే మహత్తర అవకాశం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి రాత్రి పడకగదిలో చేరువకాగానే, ఆ తర్వాత సాగే మదనకాండకు సింబాలిక్‌గా లైట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేయడం మానేసి, మరి కాసేపు భార్యాభర్తలు తమ తమ సౌందర్యాలను కంటి ద్వారా ఆస్వాదించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ రాత్రి ఏర్పడే అనుభవం వారి ఎదలో మధురోహలను నింపుతుంది.కొంతమందికి లైట్‌ వున్నంతసేపు మూడ్‌ రాని పరిస్థితి వుంటుంది.

అటువంటి వ్యక్తులు ఈ మార్పు కారణం గా పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీకి గురవుతారు. ఇటువంటి వారిని మినహాయిస్తే, ఇతర దంపతులకు మైధున కార్య క్రమం లైట్‌ వేసుకునే చేసుకోవడం ఒక చక్కని అనుభ వమ వుతుందనటంలో సందేహంలేదు. చాలామంది స్ర్తీలల్లో ఇందు కు సుముఖత లేకపోవడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే పురుషుల్లో కూడా ఇటువంటి బిడియం, సంకోచాలు వుండడం అసహజమేమీ కాదు. ఆలుమగలు, ముఖ్యంగా తమ రతి కార్యక్రమాలలో కొత్తదనం కోసం పరితపించే వ్యక్తులు ఇట్లాంటి అనుభవాలను ప్రయత్నించడం వల్ల మరింత ఆనందాన్ని కైవసం చేసుకున్నవారవు తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: