- విదేశీ మార నిల్వలు 320 బిలియన్లకు చేరాయి - 2014-15 ఆర్థిక సంవత్సరానికి బీబీపీ అంచనా 7.4 శాతం - 2020 నాటికి పూర్తి స్థాయి విద్యుదీకరణ అమలు చేస్తాం - ప్రతీ కుటుంబంలో ఒకరైనా ఉద్యోగం కలిగి ఉండేలా చేస్తాం - పేదరిక నిర్మూలన, నిరుద్యోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం

- వేగవంతమైన అభివృద్దిని, పారదర్శక పాలనను జనం కోరుకుంటున్నారు - 9 నెలలుగా వృద్ది రేటు పెంచేందుకు చర్యలు చేపట్టాం - జన ధన యోజన పథకం విజయవంతమైంది - స్వచ్ఛ భారత్ కార్యక్రమం చక్కగా కొనసాగుతుంది. - జన ధన యోజన, ఆధార్, మొబైల్ విదానం అమలు చేస్తున్నాం

- నీటి పారుదల పథకాలతో వ్యవసాయ అభివృద్ది కి కృషి చేస్తాం - ప్రతి 5 కిలో మీటర్లకు ఒక స్కూల్ 10 కిలో మీటర్లకు ఒక కాలేజీ - ఉపాది వెతుక్కునే వారిని, ఉపాది ఇచ్చే వారిగా మార్చుతాం - మేకిన్ ఇండియా ద్వారా పారిశ్రామిక వృద్దిని పెంచుతాం - రాష్ట్రాలకు పన్ను ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటాం

- వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రోడ్ల పథకాల్ని ఇకపైనా కొనసాగిస్తాం - ఎన్ని సవాళ్లు వున్నా పేదరికాన్ని తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తాం - మేక్ ఇండియానే మా లక్ష్యం - 2020 నాటికి మిగిలి ఉన్న 20 వేల గ్రామాలకు విద్యుత్ సదుపాయం - 12.5 కోట్ల మంది జన దన యోజన పథకాన్ని పొందారు

మరింత సమాచారం తెలుసుకోండి: