భార్యా భర్తలు సంబంధించిన రతిక్రీడ మనసుకు, శరీరానికి సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. దానికి మించిన ఆనందం లేదనే విధంగా తేలిపోవడమే కామానికి మీరిచ్చే గౌరవం. వయస్సుకు అతీతంగా శృంగారం కోసం అర్రులు చాచడం పరిపాటి. పురుషులతో పోలిస్తే సెక్స్ గురించి మాట్లాడడానికి మహిళలు సిగ్గుపడుతారు. అందు కోసం వారిని దగ్గర తీసుకొని సున్నతంగా వారి శరీరాన్ని తాకుతూ ప్రశాంతంగా మాట్లాడాలి వారి లో భయం సిగ్గును దూరం చేస్తే మీకిచ్చే ఆనందమే వేరు.

జీవితంలో ఒత్తిడికి గురువుతున్నారంటే.. మీ మహిళా భాగస్వామిని వెంటబెట్టుకుని సమీపంలోని బీచ్‌కు వెళ్లి వివిధ భంగిమల్లో సెక్స్‌ను రక్తి కట్టించండి. మంచి రిసార్ట్‌ను బుక్ చేసుకుని, అందులో మీ మహిళతో సెక్స్‌ను విచ్చలవిడిగా ఎంజాయ్ చేయండి. ఈ అనుభవం మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ప్రతి మహిళ, పురుషుడు కూడా రఫ్, వైల్డ్ సెక్స్ కావాలని కోరుకుంటారు. మీలోకి జంతువును ఆహ్వానించి మీ మహిళతో వేడివేడిగా రతిక్రీడను అదరగొట్టండి.

మీ మహిళతో గొడవ పడితే దాన్ని మరింతగా వేడెక్కించండి. నిజానికి, దంపతుల మధ్య వాగ్వివాదం రతిక్రీడలోని అసంతృప్తి నుంచి పుట్టుకొస్తాయి. అటువంటి స్థితిలో సెక్స్ సాధారణం కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందిప మీ భాగస్వామితో కవ్వింపుగా మాట్లాడండి. కనీసం ఒక్కసారికైనా అంగీకరించవచ్చు. ఆమెకు పని అప్పగించండి. మిమ్మల్ని కట్టేసి మిమ్మల్ని అక్రమించేసి రెచ్చిపోయేలా చేయండి. ఈ ఆశ్చర్యకరమైన సెక్స్ మీకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది.

మహిళలు తలుచుకుంటే తమ మగాళ్లకు ఎంత ఆనందాన్నైనా పంచివ్వగలరు. పడకగదిలో శృంగార దేవతగా అతన్ని మురిపించి మైమరిపించగలరు. పడకగదిలో మహిళ చొరవ చూపి ముందుకు దూకితే మగాడి ఆనందం కట్టలు తెంచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: