ప్రజా సేవ చేయాలంటే రాజకీయాల్లోకే రావాల్సిన అవసరం లేదని హన్సిక అభిప్రాయ పడింది. పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో సహా రాజకీయాల్లోకి వచ్చే ప్రతి సినీ హీరోలు ప్రజా సేవే లక్ష్యమని చెబుతుంటారు. అలాంటి వారందరిపై న సెటైర్‌ వేసింది హన్సిక. తన సెటైర్‌ పవన్‌కళ్యాణ్‌పై కాకపోయినా కానీ హన్సిక స్టేట్‌మెంట్‌ అతనితో సహా అందరికీ చురకేస్తుంది.

నటిగానే చాలా సేవ చేసానని, చేస్తున్నానని, ఇకపై కూడా చేస్తానని ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చాలా మంది చెపుకుంటారని కానీ ప్రజా సేవ చేయాలంటే రాజకీయాల్లోకే రావాల్సిన అవసరం లేదని హన్సిక అభిప్రాయ పడింది.హన్సిక ప్రస్తుతం తీరిక లేకుండా షూటింగ్స్‌ చేసుకుంటున్నా రిటైర్‌ అయిన తర్వాత ప్రశాంత జీవితం కోరుకుంటున్నా రాజకీయాల్లోకి వెళ్లి అందరితో తిట్టించుకుంటూ

వేరొకరిపై విమర్శలు చేస్తూ ఆ తలనొప్పులన్నీ నేను పడలేను అని తెల్చ్ చెపింది. హన్సిక పాలిటిక్స్‌పై తన అబిప్రయన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది కుష్బూతో పోలుస్తున్నా కానీ ఆమె మాదిరిగా రాజకీయాల్లోకి వచ్చే ఐడియా మాత్రం ఈ బొద్దుగుమ్మకి లేదన్నమాట.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: