నేటి ఆధునిక యువతీ యువకులు సెక్స్ పట్ల విపరీతంగా ఆకర్షితులవున్నట్టు పలు సర్వేలు చెపుతున్నాయి. పెళ్లయిన కొత్తలో కాస్త సిగ్గూ బిడియాలు ఉన్నప్పటికి కలిసి మెలిసి ఉంటే వాళ్లలో కోరికలు కలిగి సంసార సుఖాని అనుభవిస్తారు. పెళ్లయిన తర్వాత వారు ప్రతినిత్యం రతిక్రీడను అంతే హుషారుతో సాగిస్తున్నారా? అంటే చాలా వరకు సమాధానం లేదనే చెప్పొచ్చు.

కొంత మంది ముఖ్యంగా ఉద్యోగం చేసే వారు ఆఫీస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటికి రాగానే ఓపిక సన్నగిల్లడం వంటి కారణాలతో వారానికి ఒకటి లేక రెండు పర్యాయాలు మాత్రమే సెక్స్‌లో పాల్గొనడం జరుగుతుంది. మగవారికి సామర్థ్యానికి కొదవ లేనప్పటికీ, రొటీన్‌ సెక్స్‌ భాగస్వామికి విసుగు కలిగి చిరాకు పుట్టిస్తున్నట్లు కొందరు చెప్పే మాట. మరికొంతమంది అతికష్టంగా ఈ కార్యం అయిందని అనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి వారికి సెక్స్ నిపుణులు

శోభనం గదిలో ఎలా ఉండాలో సలహాలు, సూచనలు : జంటగా స్నానం చేయాలి :మీరు, మీ భాగస్వామి కలసి, వేడినీళ్ల స్నానం చేయడం ద్వారా మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా శరీరాల్లో సెక్స్ స్పందనలు కలుగుతాయి. అంతేకాదు ఆ సమయంలో ఒకరిపై మరొకరు సెక్సీ జోకులు విసురుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామ వాంఛలు పెరిగే అవకాశం ఉంది.

దీర్ఘ, గాఢ చుంబనం: రు ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి. మీరెన్ని సార్లు మీ భాగస్వామికి దీర్ఘ గాఢ చుంబనం అందించారో తెలుసుకోండి. తొలి రోజుల్లో మీ భాగాస్వామికి ఎంత సన్నిహితంగా మెలిగేవారో గుర్తు చేసుకోండి. తరచూ అలా ముద్దుల వర్షం కురిపించడం ద్వారా మీ భాగస్వామి మీకు చాలా దగ్గర కాగలరు. తరచూ మీ ముద్దు నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. కొన్ని ప్రత్యేక సమయాల్లో మీ భాగస్వామిని పైకి ఎత్తుకుని ముద్దాడటం కూడా చేయండి. శృంగార సందేశాలు: రోజుకో రీతిలో సెక్స్‌ సందేశాన్ని మీ భాగస్వామికి విన్పించండి. ఆ సందేశం ఆ రోజు పూర్తిగా వారిని మీ ధ్యాసలోనే ఉంచగలదు. ఆ సందేశాలను భిన్న రూపాల్లో వ్యక్తం చేయడాన్ని అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: