కొత్తగా పెళ్లి అయిన వారికి తొలిరేయి కాస్త టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది. రతిక్రీడ విషయంలో నవ దంపతులకు  బిడియం, ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా  పురుషులకు రతిక్రీడలో విఫలమవుతామేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన భాగస్వామి అసంతృప్తికి గురి కాకుండా చేయడమెలా అనే భయం పీడిస్తూ ఉంటుంది. కారణం అప్పటి వరకు భార్యా భర్తలు ఒకరికొకరు ఎవరో తెలియదు అందుకే స్త్రీ  కాస్త బిడియం ఎక్కువగా ఉంటుంది.  తొలి రేయి లైంగిక ప్రక్రియ భవిష్యత్తు శృంగార జీవితానికి బాటలు వేస్తుంది. అందువల్ల కొత్త వధూవరులు తొలి రేయి చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఆందోళనకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మెలగాలి. తొలిరేయి వధూవరులు తమ సంయోగక్రియను ఆనందించడానికి ఈ భంగిమలు సుఖంగా, సులభంగా ఉంటాయి. తొలిరేయి శృంగారం సాఫీగా సాగాలంటే..


భార్యా భర్తల శృంగార దృశ్యం


ఒకరి చేతుల మద్య మరొకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోవడం అత్యంత ఆనందకరమైన సన్నివేశం. సాన్నిహిత్యం, మధుర భావనలు కామవాంఛను కలిగిస్తాయి. స్పర్శ సూత్రాన్ని పాటించి ఈ శృంగార భంగిమను ప్రయత్నించవచ్చు. ఈ భంగిమలో మహిళ తన వీపును పురుషుడి వైపు పెడుతుంది. ఈ ఏటవాలు భంగిమ పురుషుడు సంయోగం జరిపేందుకు వీలుగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాస్తా సర్దుబాటుతో అతను తన అంగాన్ని తన భాగస్వామి యోనిలోకి ప్రవేశపెట్టగలడు.  

శోభనం రాత్రి నూతన దంపతులు చాలా అలసిపోయి ఉంటారు. బంధువుల హడావిడి, కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారాలు వారిని తీవ్ర శారీరక అలసటకు గురి చేస్తాయి. ఆ రాత్రి వేడి నీటి స్నానం ఇరువురిని ఉల్లాసాన్ని తెచ్చిపెడుతుంది. కలిసి వేడి నీటి టబ్‌లో స్నానమాచరిస్తే కోరికలు గుర్రాలై శృంగార భావనలు ఉరకలు వేస్తాయి. దాంతో పెద్దగా ప్రమేయం లేకుండా ఇరువురి మధ్య రతిక్రీడ జరుగుతుంది. ఒత్తిడి తొలగిపోయి శరీరాలు తేలికపడి రతిక్రీడపై వాంఛ ఉద్భవిస్తుంది.  ఆనందాన్ని జుర్రుకోవడానికి ఇది మంచి భంగిమ. స్త్రీపురుషులు ఇద్దరూ ఈ భంగిమ ద్వారా రతిక్రీడకు ఉపక్రమిస్తే తారాస్థాయికి చేరుకుంటారు. అయితే, ఇందులో సంయోగ క్రియ ఇమిడిలేదు. ముఖ రతి ఆ ఆనందాన్ని కలిగిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: