కామాతురాణాం న భయం.. న లజ్జ.. అన్నారు.. అంటే కామంతో రగిలిపోయేవారికి.. భయం, లజ్జ వంటివేమీ ఉండవన్నమాట. ముందు ఆ యావ తీరితే కానీ.. వాళ్లు మామూలు మనుషులు కాలేరన్నమాట. ఈ వాక్యానికి మరికొందరు కామాంధులు మరికొన్ని విశేషణాలు జోడించేశారు. 

న సమయం.. న సందర్భం.. న స్థలం.. అంటూ ఒక్కొక్కరు ఒక్కొకటి యాడ్ చేసుకుంటూ పోతున్నారు. గోవాలో మరీ బరితెగించిన ఓ జంట ఏకంగా బైక్ పై వెళ్లూనే సెక్స్ చేయడం సంచలం సృష్టించింది. కుర్రాడు టీ షర్టు సాక్సులు మాత్రమే వేసుకుని డ్రైవ్ చేస్తుండగా.. కుర్రది అతనికి ఆపోజిట్ గా.. కాళ్లు రెండూ కుర్రాడి నడుముకు చుట్టేసి బైక్ పైనే పడుకుంది. 

పబ్లిక్ హైవేపై పబ్లిక్ గా సెక్స్ చేసుకుంటూ వెళ్తున్న ఈ జంట రాసలీలలను ఓ ప్రయాణికుడు క్లిక్ మనిపించడంతో అది కాస్తా ఫేస్ బుక్ లో సంచనలం సృష్టిస్తోంది. ఆ ప్రయాణికుడు తీసిన ఫోటోను బీజేపీ ఎంపీ విష్ణు సూర్య ప్రకాశ్ వా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫోటో నెట్లో చక్కర్లు కొడుతోంది. గోవాలో ఇలా చేసినా మిమ్మల్ని ఎవరూ ఆపరు.. ఎందుకంటే ఇది గోవా కాబట్టి.. అని ఆ ఎంపీ ఫేస్ బుక్ లో వ్యంగ్యంగా రాశారు. 

ఈ చిత్రం ఫేస్ బుక్ లో హల్ చల్ చేయడంతో గోవా పోలీసులు వారిని వెదుకులాడే పనిలో పడ్డారు. బైక్ నెంబర్ ఆధారంగా ఆ బైక్ ను పట్టుకున్నారు. మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ యువ జంట బైక్ ను అద్దెకు తీసుకుంది. వారిపై కేసు నమోదు చేసిన గోవా పోలీసులు ఓ వెయ్యి రూపాయలు ఫైన్ వేసి విడిచిపెట్టారట.



మరింత సమాచారం తెలుసుకోండి: