మొదటిసారిగా మందుబాబుల కోసం రెడ్ జిన్ తయారు చేసినట్లు పోర్చుగీసు కంపెనీ ప్రకటించింది. మొత్తం 5000 బాటిల్స్ తయారు చేశామని ఆ కంపెనీ ప్రతినిధి జావో గ్యుటిరర్స్ బుధవారం వాలెన్సా నగరంలో వెల్లడించారు. వాటిలో 600 బాటిల్స్ ఇప్పటికే అంగోలియా మార్కెట్లో విడుదల చేసినట్లు తెలిపారు.

రెడ్ జిన్ తయారు


మందుబాబుల కోసం రెడ్ జిన్

ఈ ఏడాది మొత్తం 15 వేల బాటిల్స్ రెడ్ జిన్ తయారు చేయాలనుకుంటున్నట్లు వివరించారు. ఒక్కో బాటిల్ ధర రూ. 29.80 (32 డాలర్లు)యూరోలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే రెడ్ జిన్ను వాలెన్సా నగరంలో మాత్రం ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్లు గ్యుటిరర్స్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: