ఈ సమ్మర్ వెజిటేబుల్స్ హైడ్రేషన్ ను నివారిస్తాయి, మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడంతో పాటు విటమిన్స్ అధికంగా ఉంటాయి . కాబట్టి సమ్మర్ లో మీరు తప్పని సరిగా తీసుకోవల్సిన కొన్ని బెస్ట్ వెజిటేబుల్స్ ను ఈ రోజు మీకు పరిచయం చేస్తున్నాము. ఈ వెజిటేబుల్స్ కోల్పోయిన్ బాడీ టెంపరేచర్ ను తిరిగి పునరుద్దరిస్తుంది. కాబట్టి ఇలాంటి వెజిటేబుల్స్ కు వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాలి. సమ్మర్ లో ఘన పదార్థాల కంటే ద్రవపదార్థాలు ఉండే పండ్లు తింటే ఒంటికి చాలా మంచింది. ముఖ్యంగా మన బాడీ వెంటనే డీ హైడ్రేషన్ కి లోనౌతుంటుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ద్రవపదార్థలపై ఎక్కువ శ్రద్ద్ చూపాలి.


కీరా దోసకాయ


ముఖ్యంగా ఇలాంటి విజిటేబుల్స్ తింటే చాలా మాంచిది.

మన శరీరంలో నీరు ఉత్పత్తి చేయడంతో పొట్లకాయ సమ్మర్ డీహైడ్రేషన్ ను నివారిస్తుంది .ఇందులో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల ఇది వేసవిలో వచ్చే వివిధ రకాల జబ్బులను నివారిస్తుంది . హీట్ సమస్యలకు ఇది చాలా మేలు చేస్తుంది.  
ఇది శరీరంలోనికి చేరిన తర్వాత వాటర్ గా మార్పు చెందుతుంది . వేసవిలో శరీరంలోని నీరు కోల్పోకుండా నివారిస్తుంది మరియు ఇది అనేక పొట్ట సమస్యలను నివారిస్తుంది . 
బీరయకాయ రక్తంను శుభ్రపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది మరియు వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరిచి, హైబ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది . 
గుమ్మడికాయ వేసవి సీజన్ లో శరీరాన్ని కూల్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ప్రేగులోని క్రిములను నివారిస్తుంది మరియు ఇది నార్మల్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.
వేసవిలో వేడి వల్ల వచ్చే చర్మ సమస్యలు, చెమటకాయలు, స్కిన్ రాషెస్ ను గ్రేట్ గా నివారిస్తుంది . వేసవిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది . అధిక రక్తపోటున్న వారికి ఇది చాల మంచిది.
సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఉత్పత్తి అయ్యేటటువంటి వాటర్ రిచ్ ఫుడ్ ఇది. ఇది గార్డ్(బిట్టర్ గార్డ్, రింగ్ గార్డ్, స్నెక్ గార్డ్) ఫామిలికి చెందినది. కాబట్టి ఈ సమ్మర్ లో వీటిని ఎక్కువగా తిని శరీరానికి కావల్సినంత హైడ్రేషన్ ను పొందండి.   



మరింత సమాచారం తెలుసుకోండి: