ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మద్య ఓ బుల్లి నాయుడు వచ్చాడు. అదేనండి ఉగాది పర్వదినాన చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు, బ్రహ్మిణి కి జన్మించి పండంటి బాబు. ఈ చిన్నారి పుట్టినప్పటి నుంచి చంద్రబాబు ఇంట్లో హడావిడి బాగా పెరిగిపోయింది. కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆయన మనవడి కోసం గట్టి భద్రతా ఏర్పాటు చేయిస్తున్నారు.


ముద్దుల కుమారున్ని అక్కున చేర్చుకున్నలోకేష్ బాబు


ఇప్పుడు చిన్న బాబు మరో తాత అయిన బాలకృష్ణ ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే  నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా స్పార్కియో బులెట్ ఫ్రూఫ్ వాహనం అందుబాటులో ఉంచారు.కాగా చంద్రబాబు కోసం ఎపి రాజధాని అమరావతిలో ఒక ఎనిమిది వాహనాల కాన్వాయిని కూడా సిద్దం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: