భారత దేశంలో రోజు రోజుకు మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకు అంతమే లేకుండా పోతుంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా ఇలాంటి కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఇక ఆడవారిని రక్షించాల్సిన పోలీసులు కామంతో కళ్లు మూసుకు పోయి దారుణంగా ప్రవర్తించి ఓ మోడల్ నిండు జీవితాన్ని నాశనం చేశారు. ముంబైలో కొందరు పోలీసులు దుర్మార్గానికి పాల్పడ్డారు. తూర్పు ముంబై లో సకినాక పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ ఘటన జరిగింది.

సకినాక పోలీస్ స్టేషన్ ముంబాయ్


పార్టీకి వెళ్లి వస్తున్న ఒక మోడల్ ను ఇద్దరు ఎఎస్ ఐలు, ఒక కానిస్టేబుల్ బలవంతంగా వేరేచోటకు తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు. నిర్మానుష్య ప్రదేశంలో నిస్సాహ స్థతిలో ఉన్న ఆ యువతిని దారుణంగా ఒకరి తర్వాత ఒకరు తమ కామదాహం తీర్చుకున్నారు. అంతే కాదు ఆ యువతి వద్ద ఉన్న నాలుగు లక్షలు, నగలు తీసుకొని వదిలేసి వెళ్లి పోయారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామన్నారు.  ఆ తర్వాత భయపడిన ఆ మోడల్ విదేశాలకు వెళ్లిపోయింది.


Mumbai PoliceCommissioner Rakesh Maria 

Mumbai model rape, model raped, rape accused arrested, female model raped, mumbai police, Rakesh Maria, mumbai news, maharashtra news, india news, nation news

కొంత కాలం తర్వాత బంధువులు,స్నేహితుల మద్దతుతో ముంబై పోలీస్ కమిషనర్ కు ఎస్ .ఎమ్.ఎస్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనిని సీరియన్ గా తీసుకున్న కమిషనర్ వెంటనే ఆ దురాగతానికి పాల్పడిన పోలీసులను అరెస్టు చేయించారు.ఆ మోడల్ వయసు 29 సంవత్సరాలు.ఇలాంటి ఘోరాలు జరగకుండా పోలీసు వ్యవస్థ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: