నేటి రోజుల్లో జంటలు ఆరోగ్య పరంగా అధిక జాగ్రత్తలు పడుతుండడటంతో వారిలో వారు ఏ రకమైన దుస్తులలో వున్నప్పటికీ బహిరంగ జనాల వద్ద మాత్రం సిగ్గు పడిపోతున్నారు. కెమేరా ముందు పోజులిచ్చే మోడల్స్ లేదా ఇతర సిలబ్రిటీల వంటివారు ఇండ్లలో వుండేటప్పుడు కట్టిన ఆ ఒక్క వస్త్రము కూడా లేకుండానే తిరుగుతామని కూడా చెప్పేస్తుంటారు. అదే వారికి ఎంతో హాయి అని భావిస్తారు.  మనం శరీరాన్ని ఎన్నో రకాలుగా వాడేసుకుంటూ ఆనందిస్తాం. కొన్నిసార్లు నగ్నంగాను కొన్నిసార్లు సగం బట్టలతో మరి కొన్నిసార్లు పూర్తి దుస్తులతో కప్పి వుంచుతాం. ఎటువంటి మహిళలైనప్పటికి అది ఎంత అసౌకర్యంగా భావించినా, రోజులో ఏదో ఒకసారి కనీసం బాత్ రూమ్ నుండి బయటకు  రాగానే తమ నగ్న శారీరక రూపాన్ని అద్దంలో చూసుకోటానికి ఇష్టపడుతూనేవుంటారు.


 మరి కొంతమంది అంగాలను ఆడించి చూసుకుంటూ ఆనందిస్తారు.  నగ్నంగా తిరుగాడుతుంటే ఎంతో హాయిగా వుంటుంది. మరి దానికిగాను కొంత వివరణ పరిశీలించండి.  అవసరం అనుకుంటే అంగాలకు తగిన మార్పులు కూడా చేసుకుంటూంటారు. ఉదాహరణకు స్తనాల సైజులు పెంచుకోవటం లేదా వాటిని తగ్గించుకోవడం వంటివి చేస్తారు. ఏ మహిళా కూడా తన శారీరక సౌందర్యంతో తృప్తి చేందదు?   తన శరీరాన్ని చూసిన పురుషుడు ఏమని బావిస్తాడోనని ఆమె సిగ్గుపడుతూంటుంది. అయితే, పచ్చి శృంగారం చేసేయాలనే వాంఛ కల మీ పురుషుడు ఎంతో డర్టీగా రతిక్రీడను ఆచరించేయాలనే భావన కలిగి వుండటంతోనూ, అతనికి తాను చూసిన వ్యభిచార సినిమాలు , పుస్తకాలలో మాదిరిగా రఫ్ గా మీతో కూడా చేసేయాలనుకోవడం.  లేదా కొత్త తరహాగా  ఆశించడం, లేదా ద్రిల్ కొరకు పాకులాడటం.


సెలబ్రటీల ఊహా దృష్యాలు కొంతమందికి, తాము సినిమాల్లోను, పుస్తకాల్లోను చూసి  సినీతారలు ఆ క్షణానికి గుర్తుకు వచ్చేస్తారు. అపుడు ఎదురుగా ఉన్నది తన భాగస్వామి అని కూడా చూడకుండా రెచ్చిపోయే వారు కూడా ఉన్నారు. అతని  చర్య పాజిటివ్ గా తీసుకుంటే మంచిది. రతికార్యం దిగ్విజయంగా రెట్టింపు ఆనందంతో కూడా జరుగుతుంది. మంచి తృప్తినిస్తుంది ఇటువంటి భావనలు కల పురుషులు తన స్త్రీ నగ్నంగా వుంటే మరింత సంతోషిస్తాడు. ఇంటిలో తన పురుషుడి ముందు అలా తిరుగుతూ కనపడితే అతడిని మరింత రెచ్చకొట్టినట్లుగా కూడా వుంటుందని వీరు భావిస్తున్నారు. ఒక మహిళ నగ్నంగా మీకు కనపడటానికి ఇష్టపడిందంటే అది మీకు ఇవ్వబడిన ప్రత్యేక బహుమతిగా భావించాలంటారు విషయ నిపుణులు. ఆమె ఎంత సిగ్గు పడుతోంది అనేదానికి ఆమె పురుషుడు ప్రవర్తించే తీరులో వుంటుందంటారు వీరు. ఇంటిలో నగ్నంగా తిరుగటానికి మీకు సంకోచం లేకపోతే తిరిగేయవచ్చని, అటువంటి చర్యలు ఆమెకుగల కొన్ని భయాలను, అభ్యంతరాలను తొలగిస్తాయని వీరు చెపుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: