ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న హీరో శివాజీ తన పై విమర్శలు చేస్తున్నారని తానేమీ తప్పు చేయడం లేదు అని ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నేడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలుపుకోమంటున్నాను అని అన్నాడు. అంతే కాదు హీరో శివాజీ రోజురోజుకి కేంద్రమంత్రులపై ఫైర్ అవుతూనే ఉన్నాడు. ఏపీ ప్రత్యేక హోదా పై ఇప్పటికే పలు మార్లు రక రకాలుగా దర్నాలు, నిరసనలు ప్రదర్శంచాడు. అయితే తనను ఎవరో బెదిరిస్తూన్నారని తాను మాత్రం ఎవ్వరికీ బయపడే ముచ్చటే లేదని చెప్పారు అంతే కాదు ఎవరైనా తనకు హాని చేయాలని ప్రయత్నిస్తే.. తనతో పాటు ఒక్కడినైనా తన వెంట తీసుకెళ్తానని ఘాటుగా విమర్శించారు.

ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం శివాజీ నిరసన


శివాజీ ఎంతగా పోరాడుతున్నప్పటికి రాజకీయ నాయకుల నుండి సరైన స్పందన రాకపోవడంతో కేంద్ర మంత్రుల ఇళ్ళ ముందు ,అలాగే పార్లమెంట్ సభ్యుల ఇళ్ళ ముందు నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాడు . అయితే శివాజీకి ఏ పార్టీ సపోర్టు చేయడం లేదని అంతే కాదు ఓ పార్టీ అయితే తమ పార్టీకి చెందిన వాడే కాదని కొట్టి పడేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: