ఈమె దివినుండి దిగిన దేవతలాగానే వుంటుంది.. దేవగణానికి చెందిన స్త్రీ ఈమె శరీర సౌష్టవం మధ్యస్థంగా ఉంటుంది. నడక సోయగాలను చిందిస్తూ వుంటుంది. సన్నటి నడుముతో వయ్యారంగా నడుస్తుంటుంది. చన్నులు, పిరుదులు చాలా పెద్దవిగాను, బరువుగాను వుంటాయి. నాజూకుయిన శరీరాన్ని కలిగి ఉంటుంది. ఈమె మదన మందిరం గుండ్రంగాను. లోతుగాను ఉండి ఎక్కువగా తేమగా వుంటుంది. ఈమె యోని పెదవుల మీద రోమాలు తేనెరంగులో మృదువుగా, మెత్తగా ఉంటాయి. యోని స్రావాలు కూడా తేనె వాసనలను వెదజల్లుతూ వుంటాయి.


యోని ఈ తొడలమధ్య పైకి ఉబికినట్లు కనిపిస్తుంది. ఈహె చంచలాక్షి. చిన్నప్పటినుంచే సంభోగాసక్తి ఎక్కువ, ఈమె శరీరమంతా కమ్మని పూలవాసనలతో గుభాళిస్తూంటుంది. రతిక్రియల్లో ఉత్సాహంగా పాల్గొంటుంది. రాత్రిళ్లు తొలిఝామున రతి అంటే ఇష్టపడుతుంది. చిత్రవిచిత్రమైన భంగిమల్లో రతిని కోరుకుంటుంది. వీరికి వైవిధ్యంపట్ల ఇష్టం ఎక్కువ. రతి సమయంలో ప్రియున్ని పూర్తిగా ఆక్రమించుకుని హత్తుకుంటూ కాళ్లను బాగా విడదీసి మోకాళ్లను మడిచ గట్టిగా, ప్రియున్ని తమ తొడల మధ్య బంధించేస్తారు. (బౌకితి భంగిమ) బాహ్యరతి అంటే ఇష్టపడుతారు. ప్రియున్ని పైకి లంఘించి రతిని చేయించుకోవడానికి ఇష్టపడుతుంది.


ప్రియుడు కలిసిన వెంటనే అతన్ని కవ్విస్తూ రెచ్చగొడుతూ వుంటారు. చిత్రణీ జాతి స్త్రీలు తన నగ్న సౌందర్యాన్ని మర్మాంగాన్ని ప్రియునికి చూపడానికి ఇష్టపడుతారు. రతి సమయంలో తన నడుంని పైకెత్తుతూ ఎదురొత్తులు ఇస్తుంది. పద్మినీ జాతి స్త్రీలు కన్నా, ఈ జాతి స్త్రీలు రతికేళిలో చొరవగా నగ్నంగా, ప్రియునికన్నా పై చేసిగా ఉంటారు. ప్రియునికి బాగా సహకరిస్తారు. 64 కళల్లో పైపుణ్యం చూపిస్తారు. వీరికి జంతువులంటే వల్లమాలిన ప్రేమ, పులుపు అంటే ఇష్టం తగినంత భుజిస్తారు. రంగు రంగుల చీరలంటే ఇష్టపడతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: