సాధారణంగా పరాయి స్త్రీలతో యువకులు సెక్సు సంబందాలు కొనసాగిస్తున్న వారు తమకంటే తక్కువ వయస్సు ఉన్నవారి ఎడల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారని భావిస్తూ వుంటారు. కానీ సెక్స్ నిపుణులు జరిపిన ఒక పరిశీలనల్లో దీనికి భిన్నంగా గుర్తించడం జరిగింది. ఎక్కువమంది యువకులు తమకంటే హైయ్యర్ ఏజ్, ఎట్రాక్టివ్ శరీర సౌందర్యమున్న ప్రౌఢ వయస్సు  స్త్రీలతోనే లైంగిక సంబంధాలని సాగిస్తున్నారని వెల్లడైంది.  ఈ విషయంలో నిపుణులు యువకుల మనస్తత్వాన్ని గురించి వివరిస్తూ 16-26 సంవత్సరాల వయస్సులోవున్న స్త్రీలలో కంటే 25-30 సంవత్సరాలు దాటినా స్త్రీలలోనే సెక్స్ పరంగా పరిపక్వత కనబడుతుంది.


అక్రమ లైంగిక సంబంధాలు కలిగివున్నప్పుడు తక్కువ వయస్సు వున్న స్త్రీలలో తగిన ధైర్యమూ ఉండదు, తగిన విధంగా మెప్పించగల సామర్థ్యమూ వుండదు. కాస్త వయస్సు వచ్చిన స్త్రీలో కామపరంగా పరిపక్వత ఉండటమే కాకుండా, రతిలో పరాయి పురుషునితో ధైర్యంగా పాల్గొని అతన్ని మెప్పించి తాను తృప్తి పొందుతుంది అందుకనే నిపుణులు ఈ వయస్సు కలిగిన స్త్రీ సెక్సు విషయంలో మంచి అనుభవంగల దానిగా వర్ణించాడు. ఇటువంటి అనుభవం కలిగిన వయస్సులోని స్త్రీనే తక్కువ వయస్సు వున్న పురుషుడు ఇష్టపడటం జరుగుతుంది.


పరాయి పురుషులతో రతిలో పాల్గొనే స్త్రీలలో కలిగే సుఖప్రాప్తి గురించి నిపుణులు వివరిస్తూ, భర్తతో దాంపత్య జీవితంలో పాల్గొన్న దానికంటే పరాయి పురుషునితో రతిలో పాల్గోన్నప్ప్పుడు ఎక్కువసార్లు భావప్రాప్తిని (ఆర్గనిజం) పొందడం జరుగుతుందనీ తెలియజేశారు. వారి పరిశోధనల గురించి వెల్లడిస్తూ, తన భర్తతో ఏనాడూ రతిలో సుఖప్రాప్తి పొందని స్త్రీలు పరాయి పురుష సంపర్కంలో సుఖప్రాప్తిని పొందిన వాళ్ళు వున్నారని వివరించారు. 40సంవత్సరాలు దాటిన స్త్రీలు కొందరు మొదటిసారిగా పరాయి పురుష సంపర్కం పొందేవారు వుంటారు. దీనికి కారణం ఇక ఆ వయస్సులో పిల్లలు కలగరనే ధైర్యం స్త్రీకి రావటంతో సెక్సు ఎడల ఆసక్తి పెరుగుతుంది.


అయితే ఆ వయస్సు వచ్చేసరికి భర్తకి కామసామర్థ్యం సన్నగిల్లుతుంది. ఒక రకమైన నిర్లిప్తత భర్తలో వచ్చివేస్తుంది. భర్తలోని నిర్లిప్తత, కామపరంగా అసమర్థత స్త్రీని పరాయి పురుష సంపర్కానికి దోహదం చేస్తుంది. తన భార్యకి అక్రమసంబంధం వున్నదని తెలిసినా కొందరు భర్తలు ఈ వయస్సులో మాట్లాడకుండా ఊరుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: