భారతీయ సాంప్రదాయం ప్రభారం వివాహ బంధంతో ఇద్దరు ఆడా,మగా జంటగా ఏర్పడుతారు. వాస్తవానికి ఇలాంటి వివాహాల్లో భార్యా భర్తలు ఇదివరకు ఒకిర ముఖం ఒకరు చూసి ఉండరు మరి అలాంటి వారి మధ్య మొదటి రాత్రి ఎలా అనే ఆలోచనలు ఇద్దరికి వస్తాయి. ఈ విషయంలో మగవారికి కాస్త చనువు ఉన్నా ఆడవారికి మాత్రం సిగ్గు ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి బిడియాన్ని పొగొట్టాలంటే ఆమెతో స్నేహంగా ఉంటూ చనువు పెంచుకోవాలి.

భార్యకు మూడు రావడానికి ఇలా చేస్తే మంచిది...భార్య ఒంటరిగా ఉన్న సమయంలో వెనక నుండి వెళ్ళి గట్టిగా వాటేసుకొని కొని మెడ భాగంలో ఓ ముద్దు ఇస్తే ఇట్టే కరిగిపోతారని అంటున్నారు. అలాగే భార్యా వంటగదిలో ఉన్న సమయంలో శబ్ధం చేయకుండా వెళ్లి వెనుక నుంచి చుట్టేయడం. ఆ సమయంలో మీకు అందుబాటులో ఉండే చాక్‌లెట్ లేదా ఐస్‌క్రీమ్ వస్తువులను నోట్లో పెట్టేసి.. మీరు కూడా వాటిని షేర్ చేసుకునేందుకు ప్రయత్నించాలి.

కొన్ని సందర్భాలలో వారు చిరాకు పడ్డా మనం కూల్ గా ఉండాలంటున్నారు.  రతిక్రీడ ఉత్తేజాన్ని ఇచ్చేటందుకు ముందస్తు ఫోర్‌ప్లేతో ఆరంభించాలి. ఎందుకంటే మహిళలు ముందుగా ఫోర్‌ప్లేలను ఎంతో ఇష్టపడతారట. భార్య దృష్టిలో పడటానికి కంటి సైగలతో రొమాన్స్ చేయవచ్చంటున్నారు. వాస్తవానికి మహిళలు మగవారిని ఆకర్షించేందుకు వీటిని బాగా ఉపయోగిస్తారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: