సంతృప్తికరమైన శృంగారం ఆరోగ్యానికి పరమౌషదమని సెక్సాజిస్టులు అంటన్నారు. ఇది శరీరంలోని అనేక రుగ్మతలను దూరం చేస్తుంది. అయితే అధునిక కాలంలో మానవుని శృంగార జీవితంలో యాంత్రికంగా మారిపోయింది. పొద్దస్థమానూ ఆఫీసులో అలసి పోయి తీవ్ర అలసటతో ఇంటికి రావడం ఆ బడలికతోనే నిద్రపోతుండటం వల్ల ఆధునిక మానవుడు శృంగార జీవితానాకి దూరమవుతున్నాడు.


 ఒక రాత్రి తన దంపతులిద్దరూ సంతృప్తికరంగా శృంగార సుఖాన్ని అనుభవిస్తే ఉదయం వారి ముఖాల్లో కొత్త తేజస్సు కనిపిస్తుంది. వారు పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇలా ఉండటం వల్ల మనస్సుకు పూర్తి స్థాయి ప్రశాంతత చేకూరి అది చక్కటి ఆరోగ్యానికి దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు.  ఒక వేళ పురుషుడు పొద్దస్థమానూ వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వస్తే భార్య శృంగారంలో పాల్గొనక పోయినా భార్య చక్కటి సంభాషణలతో భర్తను ఆకట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి శృంగార జీవితం వారి జీవితాన్ని ఆనందమయంలో చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: