శృంగారంలో సంతోషం పోందాలన్ని ప్రతి ఒక్క కోరుకుంటారు.సంసారవైరగ్యంలో ఆనందామే ముఖ్యం.అందుకే సంతోషంగా గడుపాలన్ని అనుకుంటారు. రుచిపచిగా సాగే శృంగార జీవితానికి సరికొత్త పద్ధతులు, మార్గాలను వెతుక్కోవాలన్ని అందరూ అనుకోవడం సహజమే. ప్రతి రోజూ చేసే సెక్స్ చేసే పట్ల చాలా మందికి బోర్ కొట్టొచ్చు. అలాంటి వారు సరికొత్త మార్గాలను వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలని వైద్యనిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇలాంటి వాటిలో ఒకటి కలిసి స్నానం చేయడం వల్ల సంతోషాన్ని పోందోచ్చాన్ని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తే రతిక్రీడలో అంతకుముందుకంటే ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే కలిసి స్నానం చేయడానికి స్త్రీ కాస్తంత సిగ్గును ప్రదర్శిస్తుంది. పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం. అయితే ప్రణాళికాబద్ధంగా ఆచరించే సంభోగ ప్రక్రియ అసలు సిసలైన మజాను కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కామకేళికి అనువైన రాత్రి సమయల్లో రతి జరపటం వల్ల దంపతుల్లో కామ స్పందనలు ఉరకలేస్తాయట. ప్రతి కలయకకు ఒక రోజు గ్యాప్‌ను పాటించటం వల్ల, ఇరువురిలో వాంఛ మరింత రెట్టింపై గాఢమైన సంభోగ సుఖాలను ఆస్వాదిస్తారట.


పరస్పర ముద్దులు, స్పర్శలతో సాగించే రతిక్రీడ దంపతులకు ఒకరి పై ఒకరికి ఇష్టతను మరింత పెంచుతుందట. భోజనం చేసిన వెంటనే "సెక్స్"లో పాల్గొనటం వల్ల ఆసౌకర్యానికి గురి కావటంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన 100 నిమిషాల అనంతరం కార్యంలో పాల్గొనటం మంచి విధానమని వీరు సూచిస్తున్నారు. స్త్రీలు రుతుక్రమంలో ఆసౌకర్యానికి గురయ్యే ఆ మూడురోజులు సంభోగ ప్రక్రియకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేదంటే బంధాలు దూరం అవుతాయని హెచ్చరిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: