స్త్రీలు రతిని కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చేసుకునే క్రీడగా భావిస్తారు. పడక గదిలోనే రతిని అనుమతి ఇస్తారు. ఇకవేళ భర్తకు మూడ్ ఉండి రోజులో ఎప్పుడైనా సెక్స్ చేద్దామని ప్రయత్నిస్తే వారికి అవకాశం ఇవ్వక పోగా, చిరాకు తెప్పిస్తారు. దీంతో భర్త చిరాకు పరాకు పడుతాడు. అలా భర్తలు చిరాకు పడకుండా భార్యను ముగ్గులోకి దించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మన దార్లోకి వస్తారని అంటున్నారు నిపుణులు. ఆవేంటో ఓసారి చూద్దాం.

 సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్న స్త్రీలను పూర్తిగా సంతృప్తి పరచడమన్నది పురుషుడికి అంత తేలికైన పనికాదు. మహా అంటే ఐదు నిమిషాలు దాటి అతను పూర్తిస్థాయి రతి సామర్థ్యాన్ని ప్రదర్శించగలడు. ఆ ఐదు నిమిషాలన్నది ఆ స్త్రీకి నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి స్త్రీలో ఉన్న సెక్సీ భాగాలను సున్నితంగా స్పృశించడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కొవచ్చంటున్నారు సెక్స్ నిపుణులు. కాగా ఆ సెక్సీ భాగాలు ఏమిటనే విషయంలో అనుమానాలు రేకిత్తించడం పురుషుకు సహజమే. కలువ పూరేకుల్లాంటి కళ్లు స్త్రీ సెక్సీ భాగాల్లో తొలి స్థానాన్ని ఆక్రమించాయి. కాబట్టి వాటిపై చేతులతో సున్నితంగా స్పృశిస్తూ ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్లాలి.

ఇక రెండో స్థానంలో ఉన్న చనులను మృదువుగా తాకుతూ ఆమెలో ఎగసిపడే సెక్స్ కోర్కెలను కాస్త పట్టి ఉంచవచ్చు. భార్య ఒంటరిగా ఉన్న సమయంలో వెనక నుండి వెళ్ళి గట్టిగా వాటేసుకొని కొని మెడ భాగంలో ఓ ముద్దు ఇస్తే ఇట్టే కరిగిపోతారని అంటున్నారు. అలాగే భార్యా వంటగదిలో ఉన్న సమయంలో శబ్ధం చేయకుండా వెళ్లి వెనుక నుంచి చుట్టేయడం. ఆ సమయంలో మీకు అందుబాటులో ఉండే చాక్‌లెట్ లేదా ఐస్‌క్రీమ్ వస్తువులను నోట్లో పెట్టేసి.. మీరు కూడా వాటిని షేర్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. కొన్ని సందర్భాలలో వారు చిరాకు పడ్డా మనం కూల్ గా ఉండాలంటున్నారు.  

కామ వాంఛ అధికంగా ఉన్న మహిళలను పూర్తిగా సంతృప్తి పరచడమన్నది పురుషుడికి అంత తేలిక కాదు. మహా అంటే ఐదు నిమిషాలు దాటి అతను పూర్తిస్థాయి సెక్స్ సామర్థ్యాన్ని ప్రదర్శించగలడు. ఆ ఐదు నిమిషాలన్నది ఆ మహిళకు నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి స్త్రీలో ఉన్న సెక్సీ భాగాలను మృదువుగా స్పృశించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు సెక్స్ నిపుణులు. అయితే ఆ సెక్సీ భాగాలు ఏమిటనే విషయంలో అనుమానాలు కలగటం సహజమే. కలువ రేకుల్లాంటి కళ్లు స్త్రీ సెక్సీ భాగాల్లో తొలి స్థానాన్ని ఆక్రమించాయి. కాబట్టి వాటిపై చేతులతో సుతారంగా నిమురుతూ ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్లాలి. ఇక రెండో స్థానంలో ఉన్న వక్షోజాలను మృదువుగా తాకుతూ ఆమెలో ఎగసిపడే సెక్స్ కోర్కెలను కాస్త పట్టి ఉంచవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: