పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు, ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం. అయితే ప్రణాళికాబద్ధంగా ఆచరించే సంభోగ ప్రక్రియ అసలు సిసలైన మజాను కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కామకేళికి అనువైన రాత్రి సమయల్లో రతి జరపటం వల్ల దంపతుల్లో కామ స్పందనలు ఉరకలేస్తాయట. పరస్పర ముద్దులు, స్పర్శలతో సాగించే రతిక్రీడ దంపతులకు ఒకరి పై ఒకరికి ఇష్టతను మరింత పెంచుతుందట. భోజనం చేసిన వెంటనే ‘సెక్స్’లో పాల్గొనటం వల్ల ఆసౌకర్యానికి గురి కావటంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  భోజనం చేసిన 100 నిమిషాల అనంతరం కార్యంలో పాల్గొనటం మంచి విధానమని వీరు సూచిస్తున్నారు.

స్త్రీలు రుతుక్రమంలో ఆసౌకర్యానికి గురయ్యే ఆ మూడురోజులు సంభోగ ప్రక్రియకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కలయకకు ఒక రోజు గ్యాప్‌ను పాటించటం వల్ల, ఇరువురిలో వాంఛ మరింత రెట్టింపై గాఢమైన సంభోగ సుఖాలను ఆస్వాదిస్తారట.  కొంతమంది పురుషులు శోభనం గదిలో స్త్రీ యోని భాగంలోని కన్నెపొర తమ అంగప్రవేశం చేసినప్పడు చిరిగి రక్తం వస్తేనే ఆమె కన్య అని అలా రక్తం రానిచో ఆమె వివాహానికి ముందు ఎవరితోనో రతిలో పాల్గొన్నదని అనుమానపడుతుంటారు. ఇలా చాలా జీవితాల్లో కలతులు రేగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇందంత వట్టి అపోహ మాత్రమే అని వైద్యలు అంటున్నారు.

కన్నెపొరకు కన్యత్వినికి సంబంధమే లేదని స్త్రీలు చిన్నతనంలో ఆటలు ఆడుకున్నపుడు, సైకిల్ తొక్కినప్పుడుచ లేదా వేలుతో యోని భాగంలో పెట్టి పెట్టి రాపిడి కలిగించినప్పుడు కన్నె పొర చిరిగిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ ఆశక్తి కరమైన విషయం ఏమిటంటే కొందరు స్త్రీలలో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నప్పటికీ కన్నెపొర అనేది చిరగకుండా సాగుతుందట. సో... కేవలం కన్నెపొర చిరగకుండా ఉన్న స్త్రీనే కన్య అని వివాహానికి ముందు ఎటువంటి కారణాలవల్లనైనా చిరిగిపోయినప్పటికి ఆమెను మూర్ఖంగా కన్య కాదని అనుకోవడం చాలాపొరపాటు.


మరింత సమాచారం తెలుసుకోండి: