aquarius horoscope 2016

2016 సంవత్సరం మేష రాశి ఫలితాలు


అశ్విని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు, కృత్తిక 1వ పాదము పేరులోని మొదటి అక్షరములు – చూ,చే,చో,లా,లీ,లూ,లే,లో,, పుట్టిన రోజు - మార్చ్ 21st నుండి ఏప్రిల్ 19th


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
14
14
3
6
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
2
8
1
7

మేష రాశి వారి 2016 సంవత్సరం ఫలితాలు


ఈ రాశి స్త్రీ, పురుషాదులకు భాగ్యవ్యయాధిపతియైన గురుడు 5,6 స్థానములలో సంచరించుట రాజ్యలాభాదిపతి శనిఅష్టమందుండుట వలన మొత్తం మీద యోచించిగా ఏ వృత్తి వ్యాపారా ఉద్యోగాదులతలో జీవించు వరలకైనా ధనాదాయము అనేక రకాలుగా చేతికందును. దనవ్యయం కూడా దానికి తగ్గట్టుగానే యుండును, ప్రాణాపాయవిపత్తులు, మతి భ్రమణము, గృహంబులో చోరభయం కలిగించును. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆగస్టు నెలాఖరు వరకు ప్రతీ చిన్న విషయాన్ని గమనించి మసులుకోవలెను. భార్యాభర్తలు మద్య కలహములు, బంధుమిత్ర వైషమ్యాలు, ఆరోగ్య భంగములు, కోర్టు వ్యవహారాలలో ఇరుక్కొనుట, మీ పేరు ప్రఖ్యాతలకు ఆటంకం. అపవాదులు, విలువ కోల్పోవుదురు. సంసార సుఖ రాహిత్యత, శ్రమకు తగిన ఫలితం లేకుండుట, కుటుంబమునకు దూరంగా ఉండుట, బంధుమూలక కష్టములు, వ్యవహార చిక్కులు, సంతానమయు వల్ల ఇబ్బందులు మీ మంచిమాటచే ఇతరులకు ఉపకారం జరుగుల. కష్టముల నుంచి తొలగింపబడుట జరుగును.


శక్తికి మించిన పనులు చేసిననూ ఏమీ కలిసి రాక నిరాశ కలిగి ఉందురు. తమ శరీర ఆరోగ్యంపట్ల తగిన శ్రద్ద, యోచన, ఔషదము సేవలుచేయుట మంచిది. వాహన ప్రమాధాలు, ఆకస్మిక ప్రమాదాలు అగ్ని భయముగా జాగ్రత్తగా యోచించి మసలుకోవాలి. మొత్తం ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి కంటే కూడ చెడు అధికం, గురు, శని, కుజుల వలన అనేక ఈతి బాధలు కలిగియుండును. ఎంత తెలివిగా ప్రవర్తించినా, అణుకువగా ప్రవర్తించిన కూడా మంచి ఫలితాలు పొందలేక. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా మసులుకోవాలి. మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండ.


అశ్వని 1,2,3,4 పాదములు వారు : తలపెట్టిన పనులు విజవంతంగా పూర్తి చేయగలుగుతారు. బంధు, మిత్రల సహకారం లభించును. తోటి ఉద్యోగులకు సహకారం అందిచ గలరు. వృత్తి, ఉద్యో గాలలో సానుకూల వాతావరణం ఏర్పడును.  శాంతులు : గురువుకు జపములు, రాహువుకు శాంతులు చేయించుకోగలరు.


భరణి : 1,2,3,4 పాదముల వారు : కుటుంబ పరిస్థితులు సంతృప్తి కలిగించవు. సహనం వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా కళత్రంతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. బంధు, మిత్రులు, తోటి వారితో సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. శాంతులు : కేతువుకు జపములు, శుక్ర, కుజులకు శాంతులు చేయించుకోగలరు.


కృతిక 1 వ పాదముల వారు : ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించడండి. కుటుంబ వ్యవహారముల యందు సంయమనం అవసరం. కలహములేర్పడుటకు అవకాశము కలదు. రుణ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ఇతరుల తోడ్పాటు కష్ట సాధ్యం. శాంతులు : శని, చంద్రులకు జపములు, శుక్రునికి శాంతులు చేయించుకోగలరు.


  2016  aries horoscope 2016


మేష రాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు


January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 


జనవరి 2016 :  విదేశీయానం, వివాహాది శుభకార్యాలు, ఉద్యోగ అవకాశాలు

ఈ మాసం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనుకోని సమస్యలు ఎదరైనా అధిగమిస్తారు. వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధికగమిస్తారు.ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాజకీయ కళారాంగాలలో ని వారికి పరోత్సాహకరంగా ఉంటుంది.


ఈ రాశివారికి జూలై 2016 వరకు గురుబలం బాగుంది. దీనివలన వివాహాది శుభకార్యాలు ఎక్కువ శాతం అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సంతానముపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. వివాహయత్నాలు ఫలిస్తాయి. విద్యా, కళా, రాజకీయ రంగాలలో వారి విదేశీయానం.  ఈ రాశీవారికి అష్టమనశని ఉంది. అందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయవలసినదిగా సూచన. నిత్యం హనుమానా చాలిసా పఠించండి.

పరిష్కారములు : రవి, కుజ, బుధ, కేతు గ్రహములకు శాంతులు

aries horoscope 2016


ఫిబ్రవరి 2016  ప్రముఖులు నుంచి ఆహ్వానాలు, వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు

ఈ మాసం వ్యక్తిగత అవసరాలకు, సదుపాయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త ఒప్పందాలలో తొందరపాటు వద్దు. ప్రముఖులు నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.


పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నిత్యము లక్ష్మీతామర వత్తులు, అష్టమూలికా తైలంతో కలిపి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

పరిష్కారములు : కుజ, బుధ, శని, రాహు గ్రహములకు శాంతులు

aries horoscope 2016


మార్చి 2016 :  వ్యాపారాలు ప్రోత్సాహకరం, ప్రత్యేక గౌరవం, తగిన లాభం

నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. మిత్రుల సహాయంతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వివాహం, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.


వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. నిత్యం ఆరావళి కుంకుమతో శ్రీమహాలక్ష్మి అమ్మవారిని పూజించండి.

పరిష్కారములు : కుజ, శుక్ర,శని, రాహువులకు శాంతులు

aries horoscope 2016


ఏప్రిల్ 2016 :  గృహనిర్మాణ ఆలోచన, ప్రముఖులతో పరిచయాలు, విదేశీయనం

నూతన కార్యక్రమాలు ఆరంభిస్తారు. గృహనిర్మాణ ఆలోచన కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రుణాలు కొంత తీరుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు తీరుగాయి. స్థిరాస్థి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. సన్నిహితుల నుంచి ధనలాభం పొందుతారు. సమాజాంలో గౌరవ ప్రతిష్టం పెరుగుతాయి. ఉద్యోగస్తుల కు ప్రయోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. రుణాబాదలు కొంత తీరుతాయి.


ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించని అవకాశాలు కలిసివస్తాయి. ఎక్కువ శాతం అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సంతానముపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. విద్యా, కళా, రాజకీయ రంగాలలో వారికి విదేశీయనం. కార్యాలయంలో సాటి ఉద్యోగస్తులలో మాట పట్టింపులు వస్తాయి. కాలభైరవ రూపు మోడలో ధరంచడం శుభాన్ని కలిగిస్తుంది.

పరిష్కారములు : కుజ, శుక్ర,శని, రాహువులకు శాంతులు

aries horoscope 2016


మే 2016 :  లాభిస్తారు, అవకాశలు కలిసివస్తాయి, నూతన పెట్టుబడులకు అనుకూల కాలము

నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. విలువైన వస్తువులను, ఆభరణాలు, స్థలాలు కొనగోలు యత్నాలు సాగిస్తారు. ఉన్నత ఉద్యొగ విద్యావకాశలు దక్కుతాయి.   మీ కుటుంబ వ్యవహారాలలో అతిగా జోక్యం చేసుకునే వారిని ఆదిలోనే త్రుంచి వేయండి.


తామరాకు మీద నీటి బిందువలవలె ఉండటం వల్ల లాభిస్తారు. సంతానం విషయంలో కొంత మానసిక ఆందోళనకు గురి అవుతారు. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అప్రయత్నంగా అవకాశలు కలిసివస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూల కాలము. దైవ దర్శనం చేసుకుంటాయి. నిత్యం నాగసింధూరం ధరించండి. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

పరిష్కారములు : రవి, కుజ, బుధ, శని , రాహువులకు శాంతులు

aries horoscope 2016


జూన్ 2016  విహార యాత్రలు, గృహ యోగం, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి

కొత్త పనులను ప్రారంభిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వివా; ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. పొదుపు చేయకపోయినా ఇబ్బందులు పడరు.


కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. గృహ యోగం పొందుతారు. నిత్యం ఆరావళి కుంకుమతో పూజించండి తగిన సూచన.

పరిష్కారములు : రవి, కుజ, బుధ, శని , రాహువులకు శాంతులు

aries horoscope 2016


జూలై 2016  దేవాలయం సందర్శనం, విజయం సాధిస్తారు, సహాయం అందుకుంటారు

ముఖ్యమైన పనులతో ఆటంకాలు ఎదైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిందిత. దీర్ఘకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. సోదరుల , మిత్రుల నుంచి మాట సహాయం అందుకుంటారు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. భూ వివాదాలు అతికష్టం మీద పరిష్కారం అవుతాయి. దేవాలయం సందర్శనం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పోదగ్గ మార్పులు గోచరించడం లేదు. క్రమంతప్పుతున్నాయని భావించిన వ్యవహారాలను క్రమంలో నడిపించడానికి కృషి చేస్తారు.


విందు వినోదాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు బాధిస్తాయి. వాక్చాతుర్యంతో ఎంత వారినైనా ఆకట్టుకొని లాభం పొందుతారు. నూతన విద్యాలయందు ఆసక్తి కనబరుస్తారు. మీరు ఎంచుకున్న కోర్సులలో విజయం సాధిస్తారు. నిత్యం నాగసిందూరం ధరించండి. దీనివలన వివాహాది శుభకార్యాలు.

పరిష్కారములు :   కుజ, బుధ, శని , రాహువులకు శాంతులు

aries horoscope 2016


ఆగష్టు 2016 :  తొందరపాటు వద్దు, కోపతాపాలకు దూరంగా ఉండటం,  ఆరోగ్యం పట్ల శ్రద్ద

ఈ మాసం ఏ పనిని చేప్పటినా ఆటంకాలు ఎదురువుతాయి. పోటీ పరీక్షలలో అతి కష్టం మీద విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అదనపు భారం బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారుతో జాత్రత్తగా ఉంటడం మంచిది. కుటుంబం నందు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులతో తొందరపాటు వద్దు.


ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. కొన్న జ్ఞాపకాలు మనోవేదనకు దారితీస్తాయి. సహోదవర్గంతో ఏకత్వాన్ని సాధించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కోపతాపాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మి అమ్మారిని అర్చించండి.

పరిష్కారములు : రవి, కుజ, బుధ, శని , రాహువులకు శాంతులు

aries horoscope 2016


సెప్పెంబర్ 2016  ఆస్తి వ్యవాహారలు పరిస్కారం, మీ ధ్యేయం నెరవేరుతుంది,  ఆశాజనకం

ఓర్పుతో, ధైర్యంతో చేయవలసిన పనిని సఫలముచేస్తరు. ఉద్యోగములలో గాని, వ్యాపారంలో కానీ మార్పులు సంభవించే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్భనము చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది. నిజమయిన మిత్రులు ఎవరో, శ్రతువులు  ఎవరో తెలుగుసుకుంటారు. అభివృద్ది కి కృషి చేస్తారు. వ్యపారస్తుల కు కలిసి వచ్చే కాలం. గృహనిర్మాణ ఆలోచనలు తెలుసుకుంటారు. ఆస్తి వ్యవాహారలు పరిస్కారం అవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.


నూతన ఉద్యోగం లభిస్తుంది. కష్టపడి పైకిరావాలన్న మీ ధ్యేయం నెరవేరుతుంది. సంతానము విద్య పట్ల ఆసక్తి చూపుతారు. అష్ట మూలికా గుగ్గిలంతో ఇంటి ముందు ధూపం వేయండి. ఈ వారంలో అనగా 1-9-2016 న సూర్యగ్రహణం ఉంది, కానీ అది ఇండియాలో కనపడదు.  ఈ గ్రహణ దోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం 27 రోజుల లోపు  చేయించాలి మరియు శఇవాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. శక్తి లేని వారు శక్తి మేరకు పూజారిని దక్షిణ ఇవ్వాలి.

పరిష్కారములు : రవి, కుజ, గురు,శుక్ర, శని , రాహువులకు శాంతులు

aries horoscope 2016


అక్టోబర్ 2016  సమస్యలు అధిగమిస్తారు,  పదోన్నత సూచన, లాభాలు, విదేశీ పర్యటన

గతం కన్నా అభివృద్ది బాగుంటుంది. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నత సూచన. కాంట్రాక్టులు లభిస్తాయి.


రాజకీయ, కళా రంగాల వారికి విదేశీ పర్యటన యోగం. వివాహాది శుభకార్యాలకు హాజరవుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కొంత వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆభరణాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు సాగిస్తారు. నిత్యం శక్తి కంకణం ధరించండి. ఉద్యోలములో లేదా వ్యాపారంలో మార్పులు సంబవిస్తాయి.

aries horoscope 2016


నవంబర్ 2016  అనుకూల కాలం, విలువైన కొనుగోలు, ప్రయాణలు లాభసాటి, ఆహ్వానాలు

ఆర్థిక పరిస్థితి కొంత వరకు మెరుగుపడుతుంది. గృహనిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వృత్తి వ్యాపారలాభసాటిగాసాగుతాయి. ప్రముఖులతో పరిచాయాలు ఏర్పడుతాయి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. రాజకీ, కళా రంగంలోని వారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలసి దేవాలయ సందర్భనం చేసుకుంటారు. ఉద్యోగులకు అనుకూల కాలం.


శుభకార్యాలలో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు చేస్తారు. ప్రయాణలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిత్యం ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేయండి.

పరిష్కారములు : రవి, కుజ, బుధ, గురు, శని , రాహువులకు శాంతులు

aries horoscope 2016


డిసెంబంర్ 2016  శుభవార్తాలు, క్రయవిక్రయాలు ప్రోత్సాహకరం,  అనుకూలం, కాంట్రాక్టులు

ఆర్థిక పరిస్థిత అనుకూలంగా ఉంటుంది. వివాహ యత్నాలు కలిసి వస్తాయి.  విద్యార్థులకు అనుకూలమైన కాలం. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. చిన్న నాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భూములు, భవనాలు, గృహముల కొనుగోలు యత్నాలు సాగిస్తారు.


రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంది. విదేశాయానాలు కలిసివస్తాయి. షేర్లు, భూములు క్రయవిక్రయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తాలు అందుకుంటాయి. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఓం నమఃశివాయ వత్తులతో దీపారాధన చేయండి.

పరిష్కారములు : రవి, కుజ, బుధ, గురు, శని , రాహువులకు శాంతులు

aries horoscope 2016

మరింత సమాచారం తెలుసుకోండి: