అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది.  ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వరుడు. అమ్మవారు బ్రహ్మ విద్యయంభికాదేవి. వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు.


కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది.  ఇక్కడ బుధగ్రహ దేవాలయము దర్శించిన వారికి వ్యాపారానికి మరియు బుద్ధి ని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము.


మరింత సమాచారం తెలుసుకోండి: