- బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలు రద్దు. 

- గదుల ముందస్తు బుకింగ్‌ను రద్దు.

- వయోవృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు ఇత్యాది ప్రత్యేక దర్శనాలు రద్దు. 

- బ్రహ్మూెత్సవాల తొమ్మిది రోజుల పాటు అంగప్రదక్షిణ టోకెన్ల రద్దు.

- ఉదయం, రాత్రి వాహనసేవల సమయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం మూలవిరాట్టు దర్శనంతో సమానమని పురాణభాష్యం.

- వాహనాలపై స్వామివారిని ఊరేగించే సమయాల్లో భక్తులు దయచేసి నాణేలు విసరవద్దని మనవి.

- తిరుమాడ వీధుల్లో భక్తులు పాదరక్షలతో నడవరాదని వినతి.


మరింత సమాచారం తెలుసుకోండి: