ఒక్కొక్క జీవికి ఇంతకాలం బ్రతకాలని ముందుగానే ఆయుష్షు నిర్ణయింపబడి ఉంటుందని ప్రజలందరి అపనమ్మకం.

వాస్తవం : విధి నిర్ణయం ప్రకారం ‘‘ఏ జీవి ఎన్నిసార్లు ఊపిరి పీల్చాలి.’’ అనేది మాత్రమే నిర్ణయింపబడి ఉంటుందనేది వాస్తవం. పూర్వం రుషులు, మహర్షులు, యోగసాధన చేత నిశ్చల సమాధిస్థితిలో ఊపిరిని బంధించి కొన్ని వేల సంవత్సరాలు జీవించగలిగేవారు. ఈరోజుల్లోనూ ప్రాణయామం చేసే సమయంలో నెమ్మదిగా ఊపిరి పీల్చి, వదులతారు .

తద్వారా చాలా సమయానికి తక్కువ ఊపిరి పీల్చుకుంటారు. అంతేందుకు పది పన్నెండేళ్లకే చనిపోయే కుక్క నిముసానికి ముఫ్పైసార్లు ఊపిరి పీల్చుతుందని సృష్టి ధర్మం ప్రకారం తెలస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: