ఈ రోజు రద్దీ: లేదు మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.సర్వదర్శనానికి 2-4 గంటల సమయం పడుతుంది.కాలినడక భక్తులకు స్లాట్ లో పేర్కొన్న సమయానికి నేరుగా దివ్య దర్శనం లభిస్తుంది.

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు కాలి నడకన తిరుమలకు చేరుకున్న భక్తులను ఉ. 8 గం.తరువాత నిరీక్షణ లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తారు స్లాట్స్ లభించిన నడక దారి భక్తులకు 1 గంటలలో స్వామి వారి దర్శనం పూర్తవుతుంది నిన్న అక్టోబర్ 16 న 73,880 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.

‌ ‌
నిన్న 31,572 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 1.78 కోట్లు.నిన్న శ్రీవారి ట్రస్టులకు అందిన విరాళాలు అన్న ప్రసాదం ట్రస్టు: ₹ 5.11 లక్షలు ప్రాణదాన ట్రస్టు: ₹ 1.80 లక్షలు సోమవారం సా. 6 గం. సమయానికి:గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   200
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   250
వసంతోత్సవం ఖాళీలు          :   150 
ఆలయ నిత్య కార్యక్రమాలు  
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
 ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన,
(సహస్రనామార్చన) (ఏకాంతం)
ఉ. 6.00 - 7.00
శుద్ది,
అష్టదళపాదపద్మారాధన
రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
 సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
1.30  ఏకాంతసేవ




మరింత సమాచారం తెలుసుకోండి: