రియో ఒలంపిక్స్ లో రజత పతాకంతో సంచలనం సృష్టించిన పి.వి.సింధు ఇప్పుడు మేగజైన్ కవర్ పేజ్ లో కూడా దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. క్రేజ్ విషయంలో ఇప్పటికే తారా స్థాయికి చేరిన సింధు జె.ఎఫ్.డబల్యు మేగజైన కవర్ పేజ్ పై స్టిల్ ఇచ్చింది. స్పోర్ట్స్ ఉమన్ కదా స్పోర్ట్స్ డ్రెస్