కొన్ని మాటలు ఊహించని పరిణామాలకు కారణమవుతుంటాయి. అలాంటిదే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణికి ఎదురైంది. ఓ క్రికెట్ దిగ్గజం ఆమెను ట్విట్టర్ ద్వారా విష్ చేస్తే.. ఆమె మరోలా భావించింది. టీట్లు.. చినికిచినికి గాలి వానలా మారాయి. టెన్నిస్, క్రికెట్ క్రీడాకారుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసాయి.