ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో భాగంగా మూడో టెస్ట్ కు వికెట్ కీపర్ సాహా మ్యాచ్ కు దూరమవుతున్నాడు. మొహాలిలో శనివారం జరిగే మ్యాచ్ కు వికెట్ కీపర్ గా పార్ధివ్ పటేల్ కు పిలుపు వచ్చింది. 2002లో అరంగేట్రం చేసిన పార్ధివ్ పటేల్ అంతగా ఆకట్టుకున్నది లేదు. అయితే ధోని కన్నా