భారత మహిళా క్రికెట్ క్రీడాకారులు మెన్ ఆటగాళ్ల కంటే ఏమాత్రం తీసిపోమని నిరూపించుకుంటున్నారు. ఆసియా కప్ ఫైనల్స్ లో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన మహిళా క్రీడాకారులు ఆసియా కప్ ను కైవసం చేసుకున్నారు. ఇక ఈ సీజన్ తో వరుసగా ఆరోసారి ఆసియా కప్ చేజిక్కించుకుని ఓ సరికొత్త