ఐపిఎల్ లో మూడు సార్లు కప్ గెలుచుకుని ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డును కైవసం చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ విజయం ఆ జట్టు మార్గనిర్దేశకుడు సచిన్ ను ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అందుకే మ్యాచ్ విజయం అనంతరం జట్టులో కలిసి డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకున్నారు. 


ఇక అదే సమయంలో అంబంటి రాయుడికి సచిన్ సంతం చేసిన బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. హైదరాబాద్ క్రికెటర్ అయిన అంబంటి రాయుడు సచిన్ సారధ్యంలో నుండి ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. జరిగిన 10వ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉన్న అంబంటి రాయుడు ఆడిన మ్యాచ్ లలో మంచి ప్రదర్శన కనిపించాడు. అందుకే సచిన్ నుండి ఓ బ్యాట్ గిఫ్ట్ గా పొందాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: