ఫ్రెండ్ షిప్ డే ని దేశ వ్యాప్తంగా అందరూ ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కవిత్వాల మీద కవిత్వాలు, పద్యాల మీద పద్యాలు ఫ్రెండ్ షిప్ గురించి రాసుకుంటూ ఫార్వార్డ్ చేసుకుంటూ బిజీ గా ఉన్నారు అందరూ. జీవితం లో ఎప్పటికైనా తోడుండే మిత్రుడికోసం కేటాయించిన ఈ రోజుని ఒక పండగలా చేస్తున్నారు స్నేహితులు. స్వచ్చమైన స్నేహం లో ఎంత గొప్పతనం ఉంది అనేది మాటల్లో వర్ణించలేనిది. అంతటి గొప్పదైన స్నేహ బంధాన్ని పురస్కరించుకుని చాలా వెబ్ సైట్ లు ఆగస్ట్ 7 న అంటే ఇవాళ స్మార్ట్ ఫోన్ ల కోసం భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్లు పెట్టాయి .. వాటిల్లో కొన్ని ఆఫర్ లు మీకోసం.

 

షియోమీ Mi 4i (16జీబి వర్షన్) - ఈ ఫోన్ మీద పదివేల వరకూ ఎక్స్ చేంజ్ చేసుకునే ఆఫర్ ని ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. కండీషన్ లో ఉన్న మీ పాత ఫోన్ ని ఈ ఫోన్ తో మార్చుకోవచ్చు.

 

షియోమీ Mi 4 (16జీబి వేరియంట్) - ఈ ఫోన్ కొన్నాక మీకు ఫ్లాట్ నాలుగు వేలు డిస్కౌంట్ లో వర్క్ చేస్తున్న పాత ఫోన్ ని వారికి ఎక్స్ చేంజ్ చెయ్యాల్సి ఉంటుంది.

 

హానర్ సిరీస్ ఫోన్‌ల పై.. - హువవే వారి హానర్ సీరీస్ ఫోన్ ల మీద పదివేల వరకూ ఆఫర్ ఉంది ఫ్లిప్ కార్ట్ లో . పదివేల వరకూ మీ పాత ఫోన్ ని ఇచ్చి దీంతో మార్చుకోవచ్చు.

 

సామ్సుంగ్ - సామ్సుంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ల మీద పదివేల వరకూ ఎక్స్ చేంజ్ కండిషన్ పెట్టింది ఫ్లిప్ కార్ట్

 

Lenovo లేటెస్ట్ సీరీస్ ల మీద రెండు వేల వరకూ ఎక్ష్ చేంజ్ చేసుకోవచ్చు . పాత ఫోన్ పర్ఫెక్ట్ కండిషన్ లో కూడా ఉండక్కరలేదు. మైనర్ రిపైర్ లు ఉంటే ఒక్కసారి ప్రయాత్నించచ్చు

 

Motorola స్మార్ట్ ఫోన్ వారు ఏకంగా 14500 హెవీ రేట్ పెట్టి చాలా మోడరన్ స్మార్ట్ ఫోన్ లు అమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: