ఇప్పుడు ఎక్కడ చూసినా రిలయన్స్ జియో గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. 4g లో సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ జియో ఇప్పటి వరకూ పరిమితం అయిన జియో ప్రివ్యూ లోంచి బయటకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక నుంచి ఓన్లీ రిలయన్స్ ఫోన్ లేక్ కాకుండా అందరికీ ఈ సిమ్ కార్డ్ అందుబాటులో ఉండబోతోంది. 4g స్మార్ట్ ఫోన్ ఉన్న ఎవరు అయినా జియో సిమ్ ని ఉచితంగా తీసుకోవచ్చు. దాదాపు తొంభై రోజుల పాటు ఉచితంగా ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు. ఈ నేపధ్యం లో రిలయన్స్ వారు ఏయే స్మార్ట్ ఫోన్ లకి 4 g జియో ని ఉపయోగించుకునే ఛాన్స్ ఇచ్చారో చూద్దాం. 


సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ , సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 (SM-A800F), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్, సామ్‌సంగ్ నోట్ 5 డ్యుయోస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ జే2, సామ్‌సంగ్ గెలాక్సీ జే7, సామ్‌సంగ్ గెలాక్సీ జే5, సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8, సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే6 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో, సామ్‌సంగ్ యాపిల్ లో యాపిల్ ఐఫోన్ 6, యాపిల్ ఐఫోన్ 6 ప్లస్, యాపిల్ ఐఫోన్ 6ఎస్, యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్, యాపిల్ ఐఫోన్ ఎస్ఈ లో  ఈ జియో ఉపయోగించచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జియో ఫోన్ లలో జియోనీ ఎఫ్103జియోనీ ఇలైఫ్ ఎస్6 జియోనీ ఎం5 ప్లస్ జియోనీ పీ5ఎల్ జీయోనీ ఎఫ్103 ప్రో. ఇన్ ఫోకస్ కంపెనీ ఫోన్ లో ..  ఇన్‌ఫోకస్ ఎమ్535, ఇన్‌ఫోకస్ ఎమ్680,ఇన్‌ఫోకస్ ఎమ్370I, ఇన్‌ఫోకస్ ఎమ్M535+ లాలో వాడుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: