ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ వారు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ రంగంలోకి దిగింది. భారత్ సహా ఆరు దేశాల్లో ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్ విడుదల కాబోతోంది. శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన భారీ ఈవెంట్ లో గూగుల్ తన కొత్త ఫోన్ ని చూపించింది. ఈ నెల 13 నుంచే ముందస్తు ఆఫర్లు భారత్ లో మొదలు పెట్ట బోతున్నట్టు ఈ సంస్థ తెలిపింది. నెలాఖరు లోగా ఫోన్ డెలివరీ లు మొదలు పెడతాం అంది గూగుల్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని