శామ్ సంగ్ గెలాక్సీ జే సీరీస్ స్మార్ట్ ఫోన్ యూజర్ ల కోసం ఎయిర్టెల్ సరికొత్త సూపర్ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది . ఎయిర్టెల్ - సామ్ సంగ్ రెండూ ఉంటె అద్దిరిపోయే కొత్త ఆఫర్ వేయించుకోవచ్చు మొబైల్ లో.