వాట్స్ యాప్ .. స్మార్ట్ ఫోన్ వాడేవారికి ఇది స్వర్గధామం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాట్స్ యాప్ ఇప్పుడు మరిన్ని సూపర్ ఫీచర్ లతో ముందుకు రాబోతోంది. వీడియో స్ట్రీం సదుపాయం తో పాటు జిఫ్ ఫార్మాట్ లో ఫోటోలు కూడా పంపించుకోవచ్చు అని చెప్పింది ఈ సంస్థ. ఇంతవరకు బీటా వర్షన్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లు ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చాయి. ఎవరైనా పంపిన వీడియో లు ముందుగా డౌన్